“ఖుషి” సినిమాలో సమంత రోల్ ని రిజెక్ట్ చేసిన హిరోయిన్ ఎవరో తెలుసా.. షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ నటిస్తున్న సినిమా “ఖుషి” . టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శివనిర్వాణ్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు . ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీ పై అభిమానులకు ఫ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. అంతేకాదు రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రోమో కూడా అభిమానులను తెగ ఆకట్టుకునింది .

ఈ సినిమాలో సమంత ముస్లిం పాత్రలో కనిపించబోతున్నట్లు రిలీజ్ అయిన ప్రోమో ఆధారంగా తెలుస్తుంది . సింగిల్ బీట్ తోనే క్లీన్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ అంటూ క్లియర్ క్లారిటీగా చెప్పేసాడు శివ నిర్వాణ . అయితే ఇంతటి మంచి క్లీన్ క్లాసిక్ లవ్ స్టోరీని చేతులారా మిస్ చేసుకుంది స్టార్ హీరోయిన్ అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల బ్యూటీ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .

ఎస్ శివనిర్వాణ కథను అనుకున్నప్పుడు మొదట అనుకున్న హీరోయిన్ రష్మిక అంట . హీరోగా విజయ్ దేవరకొండ హీరోయిన్గా రష్మిక అయితే ఈ కథకు బాగుంటుంది అంటూ అప్రోచ్ అయ్యారట . విజయ్ దేవరకొండ ఓకే చేసిన కూడా రష్మిక ఈ సినిమా యాక్సిప్ట్ చేయలేక పోయిందట . ఆల్రెడీ దానికి రీజన్ అమ్మడు కాల్ షీట్స్ ని అడ్జస్ట్ చేయలేకపోయింది అని అంటున్నారు . ఈ క్రమంలోనే స్టోరీ నచ్చిన ఫేవరెట్ హీరో అయిన విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది రష్మిక అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నిజంగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పక్కన రష్మిక నటించి ఉంటే కచ్చితంగా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకునేది అంటున్నారు ఫాన్స్..!!

 

Share post:

Latest