హీరోయిన్లను మించిన అందంతో కేజిఎఫ్ నటి రవీనా టాండన్ కూతురు..!!

బాలీవుడ్ నటి రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కే జి ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మొదట మోడలింగ్ వైపుగా అడుగుపెట్టిన రవినా టాండన్ మొదట 1991లో సల్మాన్ ఖాన్ నటించిన పత్తర్ కే ఫుల్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి చిత్రానికి ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నది.

Raveena Tandon Daughter Rasha Thadani has turned into beautiful teenager |  मां से भी ज्यादा खूबसूरत हैं Raveena Tandon की बेटी Rasha, अदाएं देख हार  बैठेंगे दिल | Hindi News,

ఆ తర్వాత బాలీవుడ్ లోనే దిల్ వాలే, మోహ్రా వంటి చిత్రాలలో నటించింది. టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. వివాహం తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. అలా KGF చిత్రంలో రామికాసేన్ పాత్రలో నటించింది. హీరో యశ్ ను ఢీకొట్టే పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది రవినా టాండన్.

ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అనిల్ తో డేటింగ్ చేసిన అనంతరం 2004 లో ఫిబ్రవరి 22న వీరి వివాహం జరిగింది. వీరికి కూతురు రాషా.. కొడుకు రణబీర్వర్ధన్ కలరు. అయితే సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటుంది రవీనా. అయితే సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటుంది రవీనా.. తన సినిమా అప్డేట్లను మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తన సినిమా అప్డేట్లను మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా రవినా టాండన్ కూతురు ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెట్టుజనులు సైతం హీరోయిన్ మించిన అందంతో రచ్చ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest