అదే జరిగితే..మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిందేనా..? ఫ్యాన్స్ కి టెన్షన్ పుట్టిస్తున్న న్యూస్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేస్తున్న అతి బిగ్ ప్రొజెక్ట్స్ లో మహేష్ – రాజమౌళి సినిమా కూడా ఒకటి . ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరో తో సినిమా చేస్తాడా ..? ఎలాంటి ప్రాజెక్టును తెరకెక్కిస్తారా ..? అంటూ జనాలు తెగ ఆలోచించేశారు. వాళ్ళందరికీ క్లారిటీ ఇస్తూ ఈవెంట్లో మహేష్ బాబుతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుంది అంటూ కన్ఫామ్ చేసేసాడు రాజమౌళి . ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది.

మనకు తెలిసిందే మహేష్ బాబు ఎక్కువ టైం ఫామిలీతో స్పెండ్ చేస్తూ ఉంటారు . ఒక వారం తీరిక దొరికిన సరే ఫారిన్ టూర్లకు వెకేషన్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిజానికి రాజమౌళి డైరెక్షన్ అంటే ఎంత కఠినంగా ఉంటుందో మనకు తెలిసిందే . పొద్దున లేచిన మొదలు రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాడు.. కష్టపెడుతూనే ఉంటాడు ..ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు లాంటి జాలి పర్సన్ తో రాజమౌళి సినిమా అంటే ఎలా ఉండబోతుందా అంటూ జనాలు ఆలోచిస్తున్నారు .

ఈ క్రమంలోని కొందరు నెటిజన్స్ ఒకవేళ రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్నప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా టూర్లు వెకేషన్ లు అని ఎంజాయ్ చేస్తూ ఉంటే రాజమౌళి కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని ఆపేస్తాడని చెప్పుకొస్తున్నారు . ఒకవేళ నిజంగానే రాజమౌళి కండిషన్స్ ని మహేష్ బాబు బ్రేక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు . అందుకే మహేష్ బాబు కూడా ఇప్పుడే తన ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. ఏ మాటక ఆ మాటే మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు సినిమా అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి కూడా చెమటలు పట్టేస్తున్నాయ్..!!

 

Share post:

Latest