ఇలా అయితే మా ఆఖీరాకు ఏం మిగలదంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్..!

ఇండస్ట్రీలో స్టార్ కిడ్‌గా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం చాలా సులభమని అంతా భావిస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోలుగా ఉన్న‌ తండ్రి లెగ‌సీని కంటిన్యూ చేస్తూ.. అభిమానుల అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి వార‌సులుగా అడుగుపెట్టిన వాళ్ళు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కఠిన శ్రమ అవసరం. అలా ఇప్పటికే బాలకృష్ణ, నాగార్జున, చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది అడుగుపెట్టి సక్సెస్ సాధించారు. అయితే ప్రస్తుతం మెగా అభిమానులంతా పవన్ కళ్యాణ్ వారసుడుగా అఖిరానందన్ ఎంట్రీ కోసం ఎదురు […]

రీ రిలీజ్ తో మొదటిరోజు హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన టాలీవుడ్ టాప్ 5 సినిమాల లిస్టు ఇదే..

ప్రస్తుతం టాలీవుడ్ రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసి టాప్ 5లో చేరిన సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మురారి: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. సోనాలి బింద్రే హీరోయిన్గా వ‌చ్చిన‌ మురారి సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కొద్ది రోజుల క్రితం మహేష్ […]

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ల‌క్ష గెలుచుకున్న 100 మంది ల‌క్కీ ఫ్యాన్స్ వీళ్లే!

టాలీవుడ్ రౌడీ బాయ్, యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తాజాగా ఖుషి మూవీ తో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైజాగ్ లో జరిగిన ఖుషి సక్సెస్ సెలబ్రేషన్స్ లో విజయ్ దేవరకొండ ఓ కీలక ప్రకటన చేశాడు. తన ఖుషి రెమ్యునరేషన్ లో కోటి రూపాయలను అభిమానులతో పంచుకుంటానని ప్రకటించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి లక్ష రూపాయిలు చొప్పున చెక్కు రూపంలో తానే స్వయంగా అందిస్తానని విజయ్ […]

పాపం విజ‌య్‌.. `ఖుషి`తో హిట్ కొట్టిన ఆనంద‌మే లేదు.. అంతా స‌మంత వ‌ల్లే!?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్ ముఖం చూసి చాలా కాల‌మే అయిపోయింది. గ‌త ఏడాది ఈయ‌న నుంచి వ‌చ్చిన లైగ‌ర్ దారుణ‌మైన డిజాస్ట‌ర్ గా నిలిచింది. లేటెస్ట్ రిలీజ్ అయిన `ఖుషి` మూవీతో విజ‌య్ స‌క్సెస్ ట్రాక్ ఎక్కిన‌ట్లే అని అంతా అనుకున్నారు. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఇందులో హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో […]

రూ. కోటి ప్ర‌క‌ట‌న‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు కొత్త త‌ల‌నొప్పి.. ఇదేక్క‌డి గోల రా బాబు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. విజ‌య్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇదే సంతోషంలో విజ‌య్ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. రీసెంట్ గా వైజాగ్ లో జ‌రిగిన స‌క్సెస్ మీట్ లో విజ‌య్ మాట్లాడుతూ.. ఖుషి రెమ్యున‌రేష‌న్ లో రూ. కోటి ఫ్యాన్స్ కు ఇస్తానంటూ అనౌన్స్ చేశాడు. అభిమానుల్లో వంద ఫ్యామిలీస్‌ను సెలెక్ట్ చేసి […]

బాక్సాఫీస్ వ‌ద్ద కుమ్మేస్తున్న `ఖుషి`.. 4 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

గ‌త కొంత కాలం నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. లైగ‌ర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ కొట్టాల‌ని ఎంతో ఆశ‌ప‌డ్డారు. కానీ, ఈ సినిమా దారుణ‌మైన డిజాస్ట‌ర్ అయింది. అయితే తాజాగా విడుద‌లైన ఖుషి విజ‌య్ ను మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్ ఎక్కింది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ ల‌వ్ అండ్ […]

ఖుషి బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 53 కోట్ల టార్గెట్ కు మూడు రోజుల్లో వ‌చ్చిందెంతో తెలిస్తే షాకే!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టించిన `ఖుషి` మూవీ గ‌త వారం విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ద‌క్కింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఖుషి మంచి వ‌సూళ్ల‌ను రాబడుతోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే స‌గానికి పైగా టార్గెట్ ను రీచ్ అయింది. ఖుషి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53 కోట్లు. అయితే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రూ.20.91 కోట్ల […]

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్-విజయ్ ఖుషి సినిమాల మ‌ధ్య ఉన్న 3 కామ‌న్ పాయింట్స్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ పోయిన శుక్ర‌వారం విడుద‌లై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. క్లాస్ మూవీగా వ‌చ్చిన బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ కుమ్ముడు కుమ్ముతోంది. విడుద‌లైన రెండు రోజుల్లోనే రూ. 20 కోట్ల‌కు క‌లెక్ష‌న్స్ ను సాధించింది. అయితే స‌రిగ్గా గ‌మ‌నిస్తే విజ‌య్ ఖుషి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ […]

విజ‌య్‌-స‌మంత మ‌ధ్య లిప్ లాక్స్ అందుకే పెట్టా.. రిపోర్ట‌ర్‌ కు `ఖుషి` డైరెక్ట‌ర్ స్ట్రోంగ్ రిప్లై!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సమంత జంట‌గా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి`. నిన్న ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుద‌లై.. పాజిటిక్ టాక్ ను సొంతం చేసుకుంది. చాలా కాలం నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌కు ఖుషి కొత్త ఉత్సాహాన్ని అందించింది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. ఖుషి బాక్సాఫీస్ వ‌ద్ద మంచి […]