“అక్కడ తాకాడు.. లాగి పెట్టి కొట్టా..తప్పా..?”.. గుండెల్లో ఉన్న బాధని బయటపెట్టిన కీర్తి సురేష్ ..!

కీర్తి సురేష్ .. ఇండస్ట్రీలో ఈ పేరు చెప్పగానే జనాలు ఏ విధంగా అరుపులు కేకలు వేస్తారో మనకు తెలిసిందే. పేరుకు ట్రెడిషనల్ గా కనిపించిన సరే హస్కినెస్ సంత అమ్మడు లోనే ఉంటుంది . మహానటి సినిమాలో చాలా పద్ధతిగా నటించి మరొక మహానటి అని ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్.. ప్రజెంట్ బాలీవుడ్ మలయాళం – తమిళ్ – తెలుగు సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . తెలుగులో ఆమె ఆఖరిగా నటించిన సినిమా […]