“అక్కడ తాకాడు.. లాగి పెట్టి కొట్టా..తప్పా..?”.. గుండెల్లో ఉన్న బాధని బయటపెట్టిన కీర్తి సురేష్ ..!

కీర్తి సురేష్ .. ఇండస్ట్రీలో ఈ పేరు చెప్పగానే జనాలు ఏ విధంగా అరుపులు కేకలు వేస్తారో మనకు తెలిసిందే. పేరుకు ట్రెడిషనల్ గా కనిపించిన సరే హస్కినెస్ సంత అమ్మడు లోనే ఉంటుంది . మహానటి సినిమాలో చాలా పద్ధతిగా నటించి మరొక మహానటి అని ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్.. ప్రజెంట్ బాలీవుడ్ మలయాళం – తమిళ్ – తెలుగు సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . తెలుగులో ఆమె ఆఖరిగా నటించిన సినిమా భోళాశంకర్ .

ఈ సినిమా పరమ చెత్త టాక్ అందుకుంది. అయినా సరే కీర్తి సురేష్ కి తెలుగులో ఏ మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గడం లేదు . రీసెంట్గా ఆమె జయం రవి సరసన సైరన్ అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటుంది . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి సురేష్ బయటపెట్టిన నిజం ఇప్పుడు అభిమానులకి కన్నీళ్లు తెప్పిస్తుంది .

కీర్తి సురేష్ చాలా సైలెంట్ గా ఉంటుంది . ఊరికే ఎవరి జోలికి పోదు. అయితే కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఒక ఆకతాయి ఆమెను అసభ్యకరంగా తాకారట. ఓ పోకిరి కి బుద్ధి చెప్పిన సంఘటన గురించి ఆమె ఓపెన్ అయింది . “ఓ రోజు అర్ధరాత్రి నేను స్నేహితులతో కలిసి వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి తనను రాసుకుంటూ అసభ్యకరంగా తాకారని .. నాకు కోపం వచ్చి చంప పగలగొట్టానని .. ఆ తర్వాత వాళ్లు నాపై దాడి చేశారని .. దీంతో నేను రివర్స్ లో కొట్టి వాళ్ళను పోలీసులు అప్పగించానని చెప్పుకు వచ్చింది “. కొందరు జనాలు ఈ మాటలు నమ్మశక్యంగా లేవే అంటుంటే మరికొందరు ఆ సమయంలో ఆడపిల్లకి ధైర్యం వచ్చేస్తుంది అని .. కీర్తి సురేష్ చేసింది కరెక్ట్ పని అని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి కీర్తి సురేష్ లో కూడా మరో లేడీ టైగర్ దాగుంది అని ప్రూవ్ చేసేసింది..!!