బిగ్ షాకింగ్: ఆగిపోయిన రకుల్-జాకీ భగ్నాని పెళ్లి..? ఆ తొందరే కొంప ముంచేసిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు ఈ మధ్యకాలంలో మనం బాగా విన్నం . ఆమె దానికి అడ్డు చెప్పకపోవడంతో ఈ వార్తల నిజమే అంటూ క్లారిటీకొచ్చేసింది .

అంతేకాదు మూడు రోజుల పాటు ఆమె పెళ్లి ఘనంగా చేసుకోవడానికి తన వెడ్డింగ్ డెస్టిని కూడా ప్లాన్ చేసేసుకుందట. ముందుగా మాల్దీవ్స్ సమీపంలో ఈ పెళ్లి చేసుకోవాలి అనుకున్న రకుల్ ప్రీత్ సింగ్ .. ఆ తర్వాత ఆ ప్లేస్ ని గోవాకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఫిబ్రవరి 22వ తేదీ ఓ రిసార్ట్ లో గోవాలో రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానిల పెళ్లి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరగబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది .

అయితే రీసెంట్గా ఈ పెళ్లి ఆగిపోయినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొన్ని అనివార్య కారణాల చేత ఫిబ్రవరి 22 ని పెళ్లి వాయిదా వేసుకున్నారట . ఆ డేట్ ను ఫిబ్రవరి 29 గా మార్చారట . కొన్ని పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగానే రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి డేట్ ని వాయిదా వేసుకుంది అన్న ప్రచారం బాలీవుడ్ లో జరుగుతుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ కానీ జాకీ భగ్నాన్ని కుటుంబం కాని ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. చూద్దాం దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ ఎలా స్పందిస్తుందో..?