టాలీవుడ్ లో నందమూరి – అక్కినేని కుటుంబాలకు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. దివంగత నటరత్న ఎన్టీఆర్, దివంగత నట సామ్రాట్ ఏఎన్నార్ ఈ రెండు కుటుంబాలకు బలమైన పునాది వేశారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు నందమూరి, అక్కినేని కుటుంబాలు రెండు కళ్ళు లాంటివి. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఈ రెండు కుటుంబాల నుంచి వారి వారసులుగా నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరు హీరోలు కూడా నాలుగు దశాబ్దాలుగా […]
Tag: Samantha
సమంతకు ఆమెను చూస్తే భయమట..కారణం..?
మోస్ట్ బ్యూటిఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న సమంత తన నటనతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక వివాహానికి ముందు ఏ రేంజ్ లో అయితే సినిమాలలో దూసుకుపోయిందో వివాహం తర్వాత అంతే వేగంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది. తన భర్తతో నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపిన ఈ ముద్దుగుమ్మ కారణాలు తెలియకుండా భర్తకు విడాకులు ఇచ్చింది. మరి కొంతమంది చెబుతున్న వార్తల ప్రకారం సమంత ది ఫ్యామిలీ […]
నయనతార బాటలో సమంత.. కానీ ఏం లాభం..?
సినీ ఇండస్ట్రీలో సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార సినిమా ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బోల్డ్ సన్నివేశాలు, లిప్ లాక్ వంటి సన్నివేశాలకు ఎప్పుడు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఆఖరికి సినిమా ప్రమోషన్స్ కి కూడా దూరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక విగ్నేష్ ను వివాహం చేసుకోవడానికి ముందు తన అత్త ఒక కండిషన్ పెట్టిందట .. బోల్డ్ , లిప్ లాక్ […]
అక్కినేని వారికీ కలిసిరాని మొదటి పెళ్లిళ్లు.అందరికి ఇదే గండం వుందా??
అక్కినేని ఫామిలీ అంటే అందమైన హీరోల కు అడ్డా. నాగార్జున,నాగ చైతన్య,అఖిల్ వరకు అందరు మన్మధులే.నాగార్జున గారు మంచి హీరో ,ప్రొడ్యూసర్ కూడా.నాగార్జున సినిమాల్లో నటించే రోజుల్లోనే నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారి కూతురు లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు.వీరికి నాగ చైతన్య పుట్టాక మనస్పర్థలు రావటం తో ఇద్దరు విడిపోయారు.తరవాత కొన్ని రోజులకి నాగార్జున హీరోయిన్ అమల ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరి సంతానమే అఖిల్.అయితే నాగార్జున కి టబు కి వున్న రిలేషన్ ఎప్పటికప్పుడు […]
నాగ చైతన్య – సమంత ఇద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువో తెలిస్తే షాక్ అవుతారు!
నాగ చైతన్య – సమంత విడిపోయి సంవత్సరం కావస్తున్నా ఇంకా వారి ఎడబాటుని జీర్ణించుకోలేక పోతున్నారు అక్కినేని అభిమానులు. అవును… ఏమాయ చేసేవే సినిమాతో కలిసిన ఈ జంట ప్రేమ, తరువాత పెళ్లితో సరిగ్గా సంవత్సరం క్రితం ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య ఏమయ్యింది తెలియదు కానీ, మొదట ఆదర్శవంతమైన దంపతులుగా వున్న వీరు హఠాత్తుగా ఒకరోజు వారు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసారు. దాంతో అక్కినేని కుటుంబంతో పాటు… అక్కినేని అభిమానులు కూడా అవాక్కయ్యారు. […]
స్టార్ హీరోయిన్స్ తో మల్టీస్టారర్ మూవీ..ఇక రచ్చ రంబోలా..!?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీర్తిసురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నిజంగా అలనాటి హీరోయిన్ సావిత్రి లాగానే నటించింది. ఆ సినిమాతో మహానటి అని గుర్తింపు కూడా తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వరకు సమంత సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సమంత […]
జీవితంలో సంచలనం నిర్ణయం తీసుకున్న సమంత..!
ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమిళ్ బ్యూటీ సమంత మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే వివాహానికి ముందు వరస సినిమాలు చేసుకుంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సమంత నాగచైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.అది కూడా ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించింది. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత […]
అషు రెడ్డి సమంతను ఫాలో అయిపోతుందా? టైట్ ఫిట్ అందాలతో రెచ్చగొడుతోంది!
అషు రెడ్డి గురించి కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మొదటగా బిగ్ బాస్ షో ద్వారా అందరికీ సుపరిచితం అయిన అషు అచ్చం సమంతని పోలి ఉండటం ఆమె కెరీర్ కి ప్లస్ అయింది. ఆ తరువాత ఓ సందర్భంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ హాట్ ఇంటర్వ్యూలో పాల్గొని కాకరేపింది. మొత్తంగా అప్పటినుండి ఈమెకు కుర్రకారులో మంచి ఆదరణ లభించింది. సినిమాల సంగతి దేవుడెరుగు కానీ, ప్రస్తుతం అమ్మడు దాన్ని […]
విజయ్ జీవితం సమంత చేతిలో ఉందా.. అసలు విషయం ఏమిటంటే..?
తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇకపోతే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి ఆట నుంచి సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ అభిమానులైతే ఈ సినిమా ఫ్లాప్ […]