డాకు మహారాజ్ షూట్‌లో బాలయ్య చేసిన పనికి షాక్‌లో డైరెక్టర్.. ఏం జరిగిందంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసస్ గా సరికొత్త ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే.. బాబి కూడా అదే బిరుదుతో బాల‌య్య‌ను పిలుస్తాడు. ముఖ్యంగా బాబి తెర‌కెక్కించిన లెటెస్ట్ మూవీ డాకు మహ‌రాజ్‌ సినిమాలో.. బాలయ్య ఎంతో అద్భుతంగా నటించారని.. ప్రతి ఒక్కరిని గౌరవం ఇస్తూ సినిమా సెట్ లో వ్యవహరించారని మూవీ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య జోడిగా.. ప్రగ్యా, శ్రద్ధ, ఊర్వ‌శి నటించిన ఈ సినిమా నుంచి […]

నాగ వంశీకి నైజాంలో గట్టి ఎదురు దెబ్బ.. చిక్కుల్లో డాకు మహారాజ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో డాకు మహారాజ్.. జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో నాగ వంశీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందంటూ డాకు మహారాజ్ కు నైజాంలో చిక్కులు తప్పవంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి అనుకుంటున్నారా అదే థియేటర్ల విష‌యంలో ఇబ్బంది ప‌డ‌ల్సి వ‌స్తుంద‌ట‌. ఏంటి బాల‌య్య సినిమాకు ధియేట‌ర్‌ల […]

`లియో` టైటిల్ వివాదం.. ఫైన‌ల్ గా నిర్మాత‌ల‌కు ఎంత బొక్క ప‌డిందో తెలుసా?

కోలీవుడ్ స్టార్ ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ లోకేష్ కనగరాజ్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `లియో` మ‌రి కొన్ని గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. చెన్నై బ్యూటీ త్రిష ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. అర్జున్ స‌ర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన లియో.. రేపు తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, […]