2024 ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ జ‌న‌సేన‌లో కొత్త‌ గుబులు..!

రాష్ట్రంలో ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎలాం టి సీన్ క‌నిపిస్తోందో.. ఇప్పుడు కూడా అదే సీన్ క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. అప్ప‌ట్లో ప‌వ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఎక్క‌డ ఎలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హించినా.. భారీ ఎత్తున అభిమానులు పోటెత్తారు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న నిర్వ‌హించిన స‌భ‌ల‌కు యువ‌త జిల్లాలు .. దాటుకుని మ‌రీ.. వెళ్లి జ‌న‌సేనానినికి జై కొట్టారు. అంతేకాదు.. కాబోయే సీఎం .. […]

అంతుప‌ట్ట‌ని ప‌వ‌న్ రాజ‌కీయం… ఈ కొత్త ప్లాన్ ఏంటో..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీడు పెంచారు. వ‌రుస‌గా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. కౌలు రైతుల కుటుంబా లను ప‌రామ‌ర్శించి.. వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికితోడు.. ఆదివారం ఆదివారం.. ఆయ‌న జ‌న‌వాణి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వంపైనా.. వైసీపీపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త మూడేళ్ల‌తో పోల్చుకుంటే.. ఇప్పుడు ప‌వ‌న్ దూకుడు పెంచ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వంపైనా తీవ్ర విమ‌ర్శ‌లే చేస్తున్నారు. దీనికి కార‌ణం.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌డ‌మేనా? లేక మ‌రేదైనా వ్యూహం ఉందా? అనేది చ‌ర్చ‌గా […]

జ‌గ‌న్‌ను కాపాడేసిన చంద్ర‌బాబు.. ఇదే అస‌లు పొలిటిక‌ల్ ట్విస్ట్‌…!

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆందోళ‌న‌లు.. నిర‌స‌న లు, వ్యాఖ్య‌లు అన్నీ కూడా గాలికి కొట్టుకు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయం న‌డుస్తోంది. ముఖ్యంగా ఈ మారిన రాజ‌కీయం కార‌ణంగా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఒడ్డున ప‌డిపోయా రు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌నకు తీవ్ర సెగ‌లు.. పొగ‌లు క‌నిపించాయి. “నువ్వు ఇలా చెయ్యి.. నువ్వు అలా చెయ్యి.. కేంద్రం పీక నొక్కు. నీకు […]

ఏపీలో బీజేపీ బిగ్ టార్గెట్‌… కొత్త ఆట మొద‌లు పెట్టేసింది…!

ఏపీలో బీజేపీ వ్యూహం బాగానే ఉంది. ఏకంగా 10 నుంచి 15 అసెంబ్లీ.. 5 నుంచి 6 పార్ల‌మెంటు స్థానాల్లో విజ యం ద‌క్కించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్ల‌మెంటు స‌భ్యుల విష‌యంలో కేం ద్రం .. అసెంబ్లీ విష‌యంలో రాష్ట్ర నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రం.. త‌ర‌చు గా కేంద్ర మంత్రుల‌ను ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపుతున్న విష‌యం గ‌మ‌నార్హం. ముఖ్యంగా పోల వ‌రం ప్రాంతానికి కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇక్కడ […]

ష్‌… వైసీపీలో గుస‌గుస‌… వాళ్లంతా రెస్ట్‌లోకి వెళ్లిపోయారు…!

ప్లీన‌రీ ముగిసింది. ఎక్క‌డివారు అక్క‌డ స‌ర్దుకున్నారు. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేత‌లు చేస్తున్న ప‌ని. ఏ ప‌ని అప్ప‌గించినా.. పార్టీలోచిత్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. అంతా మొక్కుబ‌డిగా సాగుతోంద‌ని.. మ‌న‌సు పెట్టి చేయ‌డం లేద‌ని.. నాయ‌కులు అంటున్నారు. ఇది వాస్త‌వ‌మేన‌ని.. తాజా ప‌రిణామాలు చాటి చెబుతున్నా యి. ప్లీన‌రీకి ముందు మినీ ప్లీన‌రీలు నిర్వ‌హించారు. దీనికి ముందు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అయితే.. వాస్త‌వానికి ఇవ‌న్నీ కూడా పార్టీ అధినేత జ‌గ‌న్ ఒత్తిడి మేర‌కు […]

స‌జ్జ‌ల సైడ‌య్యారా.. సైడ్ చేశారా….? వైసీపీలో గుస‌గుస‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి గురించి అంద‌రి కీ తెలిసిందే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రిగా ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నార‌ని.. కొన్నాళ్లుగా వైసీపీలోనే చ‌ర్చ న‌డిచింది. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఆయన ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం.. ఆయ‌న ప‌రిష్క‌రించ డం.. ఎక్క‌డ ఏ మంత్రి దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కంట్రోల్ చేయ‌డం.. ఇలా.. అనేక రూపాల్లో స‌జ్జ‌ల ప్రాధా న్యం అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా కీల‌క విష‌యాల్లో మంత్రులు చేయాల్సిన […]

వైసీపీ నుంచి ఒక్క‌రే.. టీడీపీ నుంచి న‌లుగురు.. బాబుకు టెస్టే..!

సాధార‌ణంగా.. ఏ పార్టీలో అయినా..టికెట్ల కోసం పోటీ ప‌డుతున్న వారు ఎక్కువ‌గానే ఉన్నారు. ఒక టికెట్ కు ఇద్ద‌రు ఎప్పుడూ.. పోటీ ఉంటారు. పార్టీ ఏదైనా..టికెట్ కోసం.. ఆశ‌ప‌డుతున్న‌వారు స‌హ‌జంగానే పెరు గుతున్నారు. అయితే.. ఒకే ఒక్క సీటు కోసం.. టీడీపీలో మ‌రింత పోటీ పెరిగింది. ఒక్క సీటు కోసం న‌లుగురు పోటీ ప‌డుతున్నారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో టికెట్‌ను త‌మ‌కంటే.. త‌మ‌కే ఇవ్వాల‌ని..వారు కోరుతున్నారు. దీంతో టీడీపీ అధినేత‌కు ఈ టికెట్ ప‌రీక్ష‌గా మారింది. మ‌రోవైపు […]

ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న `వినాయ‌క‌చ‌వితి`..ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు ఫైర్‌

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌ను `వినాయ‌క‌చ‌వితి` హీటెక్కించేస్తోంది. క‌రోనా థార్డ్ వేవ్ ముప్పు ఉంద‌న్న కార‌ణంగా వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని, మంటపాల ఏర్పాటుకు, నిమజ్జనాలకు అనుమతి లేద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో వివాదం రాజుకుంది. వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడం స‌రికాదంటూ ప్ర‌భుత్వ తీరుపై హిందూ సంఘాలు మ‌రియు ప్ర‌జ‌లు ఫైర్ అవుతున్నారు. ఇటీవ‌ల సెప్టెంబర్ 2వ తేదీన పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా […]