నన్ను అన్ని రకాలుగా వాడుకుంటున్నారు.. నటి ఎస్తేరు సంచలన ఆరోపణలు

ఇటీవల కాలంలో భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు వచ్చిన మరుక్షణం విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఈ విషయం సెలబ్రిటీల నుండి సాధారణ జనం వరకు కామన్ అయిపోయింది. అలా సెలబ్రిటీలలో పెళ్లయిన 6 నెలలకే విడాకులు తీసుకుని విడిపోయిన జంటలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తేర్ జంట కూడా ఒకటి. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అంతా బాగుంది అనే లోపే వారిద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే విడిపోవడానికి […]

బిగ్‌బాస్‌-5: ఆ కంటెస్టెంట్‌కే నా సపోర్ట్ అంటున్న సింగ‌ర్ నోయ‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సింగర్‌, యాక్టర్‌ నోయల్‌ సేన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో ఆశ‌ల‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నోయ‌ల్‌.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐదో సీజన్‌లో నోయల్ ఓ కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేస్తున్న‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఇంత‌కీ నోయ‌ల్ స‌పోర్ట్ చేస్తున్న ఆ కంటెస్టెంట్ ఎవ‌రో కాదు..సింగర్‌ శ్రీరామచంద్ర. మూడో వారం ప్రియ, ల‌హ‌రి, ప్రియాంక‌, మాన‌స్‌తో […]