మొన్న అలా.. నేడు ఇలా.. నాగ‌చైత‌న్య అంటే అఖిల్ కు ఇష్టం లేదా..?

కింగ్ నాగార్జున వార‌సులుగా ఇండ‌స్ట్రీలోకి నాగ‌చైత‌న్య‌, అఖిల్ అడుగు పెట్టారు. నాగ‌చైత‌న్య ఆల్రెడీ తానేంటో నిరూపించుకుని స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అఖిల్ మాత్రం హీరోగా నిల‌దొక్కుకునేందుకు ఇంకా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఇక‌పోతే నాగచైతన్య, అఖిల్ ఒక తల్లికి పుట్టకపోయినప్పటికీ.. సొంత అన్న‌ద‌మ్ముల మాదిరి ఉంటారు. కానీ, గ‌త కొద్ది రోజుల నుంచి వీరి మ‌ధ్య విభేదాలు త‌ల్లెత్తాయంటూ వార్త‌లు వస్తున్నాయి. మొన్న‌టికి మొన్న నాగ‌చైత‌న్య‌ను అఖిల్‌ సైలెంట్ కిల్ల‌ర్ అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే మ‌రోవైపు అఖిల్ […]

రోజురోజుకు దిగ‌జారుతున్న స‌మంత‌.. సిగ్గు లేదా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్లు!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత `శాకుంతలం` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెర‌కెక్కించిన ఈ ఎపిక్‌ లవ్ స్టోరీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సమంత చిత్ర టీం తో కలిసి సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తోంది. అయితే ఎక్కడికి వెళ్లిన సమంత తాను పడ్డ కష్టాల గురించి ప్రస్తావిస్తూ సింపతి క్రియేట్ చేస్తోంది. […]

జీవితంలో ఎదురయ్యే దరిద్రాలను ఎలా ఎదుర్కొంటావ్‌.. నెటిజన్ ప్రశ్నకు సమంత స్ట్రాంగ్ రిప్లై..!

ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు గత కొద్ది రోజులుగా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే జీవితంలో అడ్డంకులు, దరిద్రాలు ఎలా ఎదుర్కొంటున్నావని ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి సమంత అదిరిపోయే రిప్లై ఇచ్చింది. సామ్‌ తన భర్త నుంచి ఇటీవల విడిపోవడం నుంచి మయోసిటిస్ బారిన పడడం వరకు చాలానే సవాళ్లను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో తన బాధలను చెప్పుకుని ఏడ్చేసింది. తర్వాత అన్ని సమస్యలను అధిగమించే తన జీవితాన్ని గొప్పగా […]

అక్కినేని వారసుల మధ్య విభేదాలు ఉన్నాయా..?

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయన్న సంగతి తెలిసింది..అక్కినేని నాగేశ్వరరావుకి అప్పట్లో ఎలాంటి డిమాండ్ ఉండేదో చెప్పనవసరమే లేదు. అంతేకాకుండా నాగార్జునకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అయితే తన కుమారులు నాగచైతన్య, అఖిల్ కి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా రాణిస్తున్నారు. చైతన్య హీరోయిన్ సమంత ప్రేమించి విడిపోవడం జరిగింది.. ఈమధ్య కాలంలో నాగచైతన్య, అఖిల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బాగా ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు..ఇక ఈ ఫ్యామిలీ […]

చైతు అలాంటి వాడా..? అన్న నిజ‌స్వ‌రూపం బ‌ట్ట‌బ‌య‌లు చేసిన అఖ‌ల్‌!

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య నిజ‌స్వ‌రూపాన్ని ఆయ‌న త‌మ్ముడు, యంగ్ హీరో అఖిల్ అక్కినేని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. చైతు ఎలాంటో వాడో అత‌డు వివ‌రించాడు. అఖిల్ ప్ర‌స్తుతం `ఏజెంట్‌` ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ […]

అఖిల్ బ‌ర్త్‌డే.. ఊహించని స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన స‌మంత‌!

టాలీవుడ్ కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ అక్కినేని.. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చాలా కాల‌మే అయినా హీరోగా నిల‌దొక్కుకునేందుకు ఇంకా క‌ష్ట‌ప‌డుతూనే ఉన్నాయి. ఇక‌పోతే అఖిల్ బ‌ర్త్‌డే నేడు. దీంతో ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అలాగే అఖిల్ తాజాగా చిత్రం `ఏజెంట్` మూవీ నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చింది. ఈ నెల 28న ఏజెంట్ విడుద‌ల కాబోతోంద‌ని ప్ర‌క‌టిస్తూ అఖిల్ కు మేక‌ర్స్ బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. […]

గుండమ్మ కథ సినిమా రిలీజ్ వెన‌క అంత తతంగం నడిచిందా.. !

తెలుగు చిత్ర పరిశ్రమలో అపురూప సినిమాల్లో గుండమ్మ కథ కూడా ఒకటి. ఈ సినిమాలో తెలుగు దిగ్గజనుటలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి, సూర్యకాంతం వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెర మీద వస్తే మిస్ అవ్వకుండా చూడని ప్రేక్షకులు లేరు. ఈ సినిమాను ఇప్ప‌టి తరం హీరోలు రీమేక్ చేస్తున్నార‌ని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇక గతంలో ఈ […]

నాగ చైత‌న్య‌-శోభిత ఎఫైర్‌పై స్పందించిన స‌మంత.. వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ముఖ హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో ల‌వ్ ప‌డ్డాడని.. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి మ‌ధ్య సీక్రెట్ ఎఫైర్ న‌డుస్తోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. లండ‌న్ లో ఒక రెస్టారెంట్ లో నాగ చైత‌న్య‌, శోభిత ఉన్న పిక్ బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లం చేకూరింది. దీంతో త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య‌, శోభిత డేటింగ్ వార్త‌లు మ‌రింత ఊపందుకున్నాయి. అయితే వీరి రిలేష‌న్ పై […]

ముద్దు పెట్టి సారీ చెప్పేవాడు.. చైతు గుట్టు ర‌ట్టు చేసిన దక్షా!

హుషారు, జాంబీ రెడ్డి వంటి చిత్రాల్లో మెరిసిన అందాల భామ దక్షా నగార్కర్.. `బంగార్రాజు` సినిమాతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఆమె పాత్ర చిన్న‌దే అయినా నాగ‌చైత‌న్య‌తో కెమిస్ట్రీ బాగా పండించింది. అలాగే గ్లామ‌ర్ తోనూ ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ సమయంలో నాగ చైతన్యకు కళ్ళతో సైగల్ చేస్తూ మీడియాకు చిక్కింది. అప్ప‌ట్లో ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అయింది. ఈ క్ర‌మంలోనే చైతు, దక్షా మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ […]