అక్కినేని హీరోల బ్యాడ్ టైం పై షాకింగ్ కామెంట్లు చేసిన చైతు..!!

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది. అయితే ఈ మధ్య ఆ ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తోందనే చెప్ప వచ్చు.. వారు నటిస్తున్న ప్రతి సినిమా డిజార్డర్ గానే మిగులుతోంది. నాగార్జున మొదలు అఖిల్ వరకు అన్ని సినిమాలు ఫ్లాప్ గా మిగులుతున్నా..వీరి సినిమాలు సక్సెస్ అయ్యాయి అనే మాట విని చాలా కాలం అవుతోంది. నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ […]

`క‌స్ట‌డీ` కథ మొత్తం చెప్పేసిన డైరెక్ట‌ర్‌.. చైతూకి హిట్ ప‌డేనా?

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మ‌రికొద్ది రోజుల్లో `క‌స్ట‌డీ` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. అరవింద్ స్వామి, శరత్‌కుమార్, ప్రియ‌మ‌ణి, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను […]

ఆ హీరోయిన్ నా క్ర‌ష్‌.. ఫైన‌ల్ గా సీక్రెట్ ను లీక్ చేసిన నాగ‌చైత‌న్య‌!

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య త్వ‌ర‌లోనే `క‌స్ట‌డీ` అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. అరవింద్‌ స్వామి విలన్‌గా చేస్తే.. వెన్నెల కిశోర్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్, ప్రియమణి కీల‌క పాత్రల్లో నటించారు. శ్రీ‌నివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుంచిన ఈ చిత్రం మే 12న తెలుగు, త‌మిళ […]

సమంత నుంచి పూజా హెగ్డే వరకు చైతు పరిచయం చేసిన ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా..!

అక్కినేని ఫ్యామిలీ వంటి అగ్ర సినీ కుటుంబం నుంచి వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో హీరోగా నిల‌దొక్కుకున్నాడు.. కానీ స్టార్ హీరోల లిస్ట్‌లో చేరలేకపోతున్నాడు. చిత్ర పరిశ్రమ లోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా ఇంకా టైర్-2 హీరోల లిస్ట్ లోనే నాగచైతన్య ఉండిపోయాడు. ఇకపోతే నాగచైతన్య తన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఆ లిస్ట్ లో సమంత నుంచి పూజా హెగ్డే వరకు ఎంతోమంది ముద్దుగుమ్మలు […]

విడాకుల త‌ర్వాత ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డా.. హాట్ టాపిక్ గా చైతు కామెంట్స్‌!

అక్కినేని యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కొద్ది నెల‌ల క్రితం స‌మంత‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్లు కూడా క‌లిసి ఉండ‌లేక‌పోయారు. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. అటు స‌మంత‌, ఇటు నాగ‌చైత‌న్య.. ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా బిజీ అయ్యారు. త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య `క‌స్ట‌డీ` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. […]

చైతూను స‌మంత ఇంకా మ‌ర‌చిపోలేదు అన‌డానికి ఇంత‌కంటే సాక్ష్యం కావాలా?

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన నాగ చైతన్య సమంత కొద్ది నెలల క్రితం విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట‌.. పెళ్లి తర్వాత నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. అయితే సమంత చైతూను ఇంకా మర్చిపోలేదని అంటున్నారు నెటిజ‌న్లు. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవ‌ల కాలంలో ఫ్యాషన్ పేరుతో శరీరంలోని అనేక భాగాలపై టాటూలు వేయించుకోవడం సర్వసాధారణమైపోయింది. […]

నాగ చైతన్య, హీరోయిన్ శోభిత మధ్య ఏం జరుగుతోంది?

అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభిత తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. దానికి కారణం ఆమె లుక్స్. అవును, బాలీవుడ్ నుండి దిగుబడి చేసిన నార్త్ బ్యూటీ మాదిరి ఉంటుంది ఈ అమ్మడు. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు సంపాదించింది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా మంచి అవకాశాలు ఇటీవల దక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో […]

శోభితతో చైతూ రిలేషన్ పై స్పందించిన అఖిల్..!

అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత మరొక తెలుగు నటి శోభిత ధూళిపాళ్ళ తో ఆయన ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరూ అప్పుడప్పుడు కెమెరా కంటపడడం పైగా విదేశాల్లో కూడా కనిపించడంతో నిజంగానే డేటింగ్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. కానీ ఈ వార్తలపై అటు చైతన్య, ఇటు శోభిత ఏమాత్రం స్పందించలేదు. మరొకవైపు ఇలాంటి […]

ఆ తప్పు వల్లే..సమంత- చైతన్యకు దరిద్రం పట్టుకుందా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత. అయితే వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సినీ సెలబ్రిటీలు అభిమానులు సైతం షాక్కు గురయ్యారు. సమంత హోస్టుగా నటించిన సామ్ జమ్ షో ఈ షోలో నాగచైతన్య గెస్ట్ గా వచ్చి వీరిద్దరి సీక్రెట్స్ ను బయట పెట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వస్తే మూడు సినిమాలు […]