ఆ తప్పు వల్లే..సమంత- చైతన్యకు దరిద్రం పట్టుకుందా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత. అయితే వీరిద్దరూ ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్న కొన్ని కారణాల చేత విడాకులు తీసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సినీ సెలబ్రిటీలు అభిమానులు సైతం షాక్కు గురయ్యారు.

Samantha says she has hard feelings for Naga Chaitanya on KWK 7.'If you put  us in a room, hide sharp objects' - India Today

సమంత హోస్టుగా నటించిన సామ్ జమ్ షో ఈ షోలో నాగచైతన్య గెస్ట్ గా వచ్చి వీరిద్దరి సీక్రెట్స్ ను బయట పెట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వస్తే మూడు సినిమాలు మంచి సక్సెస్ ని సాధించాయి. కానీ వీరిద్దరి విడిపోయిన తర్వాత వీరిద్దరు కెరీర్ నాశనమైందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నాగచైతన్య నటించిన బంగార్రాజు, థాంక్యూ ,లాల్ సింగ్ చెడ్డ వంటి సినిమాలు భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ ఏడాదిలో మే నెలలో కస్టడీ అనే సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఆయన అభిమానుల ఆశలు నెరవేరుతాయో చూడాలి మరి.

Reason Behind Samantha Akkineni & Naga Chaitanya Split: Here's What  Happened - See Latest

మరోవైపు సమంత విడాకులు తీసుకున్న తర్వాత బాగానే సినిమాలు చేసింది.. కానీ అన్ని అరకొర సక్సెస్ ను సాధించాయి. రెండు రోజుల క్రితం శాకుంతలం సినిమా విడుదలవ్వగా ..అది కూడా సమంతకు పెద్ద సక్సెస్ ని ఇవ్వలేక పోయింది. అంతకుముందు యశోద సినిమా చేసింది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రేంజ్ దక్కించుకుంది. సమంత కి చేతి నిండా ఆఫర్లు ఉన్నా కూడా అవన్నీ తనకి గుర్తింపు తేలేకపోతున్నాయి.

అంతేకాకుండా విడాకులు తీసుకున్న తర్వాత సమంతకి ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఆమె ఆరోగ్యంతో సతమతమవుతూ సినిమాలను చేస్తూ ఆఫర్లను అందుకున్నప్పటికీ సక్సెస్ కాలేకపోవడంతో.. చైతన్య, సమంత విడిపోయి పెద్ద తప్పు చేశారు.. ఇలా విడిపోవడంతోని వీరి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయంటూ పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై సమంత చైతన్య ఎలా స్పందిస్తారో చూడాలి మరి.