భోళా శంకర్ చిత్రం రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఇక ఈ సినిమాతో మరొకసారి మాస్ కమర్షియల్ జోన్ లో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం తమిళ సినిమా ఆయన […]

సమంత నటించిన శాకుంతలం సినిమా.. రిలీజ్ డేట్ లాక్..!!

హీరోయిన్ సమంత ముఖ్యమైన పాత్రలో పాన్ ఇండియా హీరోయిన్ గా నటిస్తున్న పారాణిక చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో పెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ఎప్పటినుంచో షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇకపోతే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్ విడుదల కావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేసాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. […]

బ‌న్నీకి వ‌చ్చిన కొత్త క‌ష్టం

అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ జనరేషన్ హీరో. మెగా మేన‌ల్లుడిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కేరీర్ ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. నాలుగు వ‌రుస రూ.50 కోట్ల సినిమాల్లో న‌టించి టాలీవుడ్ హిస్ట‌రీలోనే ఏ హీరోకు లేని అరుదైన రికార్డును బ‌న్నీ త‌న ఖాతాలో వేసుకున్నాడు. 2014లో వ‌చ్చిన రేసుగుర్రం సినిమాతో రూ.50 కోట్ల క్ల‌బ్‌లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చిన బ‌న్నీ గ‌తేడాది స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవితో పాటు ఈ […]