‘ రాజాసాబ్ ‘ బిజినెస్.. నార్త్ బెల్ట్ పరిస్థితి ఏంటి? టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. తెలుగు.. తమిళ్, హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలాఈఈజ్ కానున్న ఈ సినిమా విజువల్స్ ఇప్పటికే ఆడియన్స్ లో హైప్‌ను పెంచేశాయి. మారుతి లాంటి డైరెక్టర్‌తో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఈరోజు భారీ స్కేల్లో సినిమా రూపొందుతుండటంతో మొదట్లో రిజల్ట్ పై అందరికీ కాస్త తేడా అనిపించినా.. […]
Tag: Maruti
ప్రభాస్ ” రాజాసాబ్ ” సెన్సార్ కంప్లీట్ టాక్ ఎలా ఉందంటే..
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ మారుతి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు ఫుల్ సీరియస్ యాక్షన్ మోడ్‌లోనే కనిపించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్‌ని చూడబోతున్నామని అభిమానుల్లో ఆనందం మొదలైంది. ఇక ప్రభాస్ కెరీర్‌లోనే మొట్టమొదటి హారర్ ఫాంటసీ కామెడీ డ్రామా ఇదే కావడం విశేషం. దీంతో సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా […]
ప్రభాస్ ” ది రాజాసాబ్ ” హవా.. రిలీజ్ కు ముందే రికార్డుల వర్షం..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. కామెడీ సినిమాల డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించడంతో.. ఆడియన్స్‌కు మొదట్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా.. మెల్లమెల్లగా హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టు సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్ అయితే.. ఆడియన్స్‌ను కట్టుకోవడంతో మరింత జోష్ పెరిగింది. […]
రెడీ అవుతున్న ‘ రాజాసాబ్ ‘.. ఓవర్సీస్ లో సెన్సేషన్..
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా.. ప్రభాస్ కెరీర్‌లోనే సరికొత్త జానర్ కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో బజ్ ఆడియన్స్లో మొదలైంది. ఇక ఈ సినిమా జనవరి 9, 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మమమేకర్స్ ఇప్పటికే ప్రకటించిన […]
రాజాసాబ్ విషయంలో మారుతీ క్రేజీ ప్లాన్.. ప్రమోషన్స్ మరింత కొత్తగా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా రాజాసాబ్. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఇక.. త్వరలోనే సినిమా పనులన్నీ పూర్తి చేసి రిలీజ్‌కు మేకర్స్ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ […]
రాజాసాబ్ రిలీజ్ డేట్ లీక్ చేసిన ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్. హారర్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి హీరోయిన్ గా మెరువనున్నారు. ఇక.. ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ యాక్టర్.. సంజయ్ దత్ మెరవనున్నాడు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ […]
రాజాసాబ్.. రన్ టైం, పార్ట్ 2 పై మారుతి ఇంట్రెస్టింగ్ క్లారిటీ..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ రాజాసాబ్. ఈ సినిమా నుంచి కొద్ది గంటల క్రితం టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్న మారుతి.. సినిమా రన్ టైం గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా.. లేదా.. అనే విషయాన్ని కూడా ఆయన అభిమానులతో పంచుకున్నాడు. ప్రభాస్‌తో మొదటిసారి ఈ […]
ది రాజాసాబ్.. మాస్ బ్యాంగ్ చూపించిన మారుతి.. టీజర్ లో అదొక్కటే మైనస్..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ టీజర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్‌తో కొత్త స్టోరీ ఆశించకూడదని డైరెక్టర్ మారుతి క్లారిటీ ఇచ్చేశాడు. చాలా వరకు హారర్ సినిమాలలోనే ఒక పాడుబడిన రాజ్ బంగ్లా.. అందులో తరతరాలుగా తిష్ట వేసుకుని ఉన్న రాజు గారి ఆత్మ.. ఇక హౌస్‌లో హీరో ఎంట్రీ తర్వాత పడే కష్టాలు.. అతని గ్యాంగ్ అవస్థలు.. ఇదే రాజ్యసభ స్టోరీ కూడా అనిపిస్తుంది. […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్.. ‘ రాజాసాబ్ ‘ విషయంలో ఫ్యాన్స్ భయమే నిజమవుతుందా..?
రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ రాజాసాబ్.. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోయారు. మారుతి లాంటి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఏంటి అంటూ నెగిటివ్ కామెంట్స్ మారు మోగిపోయాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ను మారుతి ఎలా హ్యాండిల్ చేస్తారు.. ఆయనను ఎలివేట్ చేయడం మారుతి వల్ల అవుతుందా అంటూ […]






