టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో డైరెక్టర్ మారుతి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా కామెడీ జోన్లలో ప్రేక్షకులను నవ్వించే సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు మారుతి. ఈ డైరెక్టర్ ఇప్పుడు తాజాగా ప్రభాస్ తో కలిసి ఒక సినిమాని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి విషయాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి.ముఖ్యంగా యూనిట్ సభ్యుల నుంచి లీక్ రూపంలో పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో […]
Tag: Maruti
ప్రభాస్ చిత్రంలో ఆ స్టార్ కమెడియన్..!!
టాలీవుడ్ లో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం ఆది పురష్ సినిమా విడుదల వాయిదా పడడంతో అభిమానుల సైతం నిరుత్సాహం చెందుతున్నారు. మరోపక్క డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సలార్ సినిమా షూటింగ్ చేస్తూనే మరొకపక్క డైరెక్టర్ మారుతీ తో రాజా డీలక్స్ అనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా […]
డైరెక్టర్ మారుతితో సినిమా వద్దంటూ ప్రభాస్ అభిమానులు బైకాట్.. కారణం..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మారుతి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట ఈ రోజుల్లో చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న ఈ డైరెక్టర్.. ఆ తర్వాత అలాంటి కథతోనే ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నేచురల్ స్టార్ నానితో కలిసి భలే భలే మగాడివోయ్ సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు అయితే తాజాగా హీరో గోపీచంద్ తో కలిసి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది. […]



