ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాలకు సీక్వెల్ వస్తుందంటే చాలు ఆడియన్స్‌లో భారీ బజ్ నెలకొంటుంది. ఇక అలా ఓ మూవీ రిలీజై ఫస్ట్ డే ఫస్ట్ షోతో మెప్పించగలిగితే ఆ సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు.. సిక్వెల్ బాటలో మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అడుగు పెట్టనుంది. ఆ సినిమా మరేదో కాదు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా.. వెంకీ […]
Tag: lucky Bhaskar
ఆ సినిమా వల్ల డిప్రెషన్ కి వెళ్లి పోయా.. మీనాక్షి చౌదరి సంచలనం..!
సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్ సక్సెస్ అందుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో.. మీనాక్షి చౌదరి కూడా ఒకటి. మొదట్లో చిన్నచిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. పెద్ద హీరోలు, అలాగే చిన్న హీరోలు అని తేడా లేకుండా.. దాదాపు అందరితో సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్న మీనాక్షి.. ఈ క్రమంలోనే […]
ఆ కుర్ర హీరోతో ప్రేమే మీనాక్షి చౌదరికి ప్లస్ అయ్యిందా..?
స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, ది గోట్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇదే ఏడాదిలో సక్సెస్‌లు మాత్రమే కాదు రెండు దారుణమైన వరుస డిజాస్టర్లు కూడా ఎదుర్కొంది. అవే మట్కా, మెకానిక్ రాకీ. ఈ రెండు సినిమాల్లో అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. అయితే ఓ హీరోయిన్ కు వరుసగా […]
తారక్ కు పెద్ద ఎదురుదెబ్బ.. ఇక ఎన్టీఆర్ పని అయిపోయిందా.. ?
టాలీవుడ్ లో సూపర్ పాపులారిటీతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న వారిలో తారక్ ఒకరు. దేవర పార్ట్ 1తో ఇటీవల ఆడియన్స్ పలకరించి.. భారీ సక్సెస్ అందుకొని మంచి ఫామ్ లో ఉన్నాడు తారక్. తమిల్, కన్నడ, హిందీ, మళయాళ భాషల్లో సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా.. అదిరిపోయా రేంజ్లో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇక రిలీజ్ తర్వాత కాస్త నెగటివ్ టాక్ రావడం.. సినిమా కలెక్షన్లపై […]
‘ లక్కీ భాస్కర్ ‘ స్పెషల్ రివ్యూ వచ్చేసింది… బొమ్మ అద్దిరిపోయిందట..!
సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన హ్యాండ్సమ్ లుక్.. నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా.. లక్కీ భాస్కర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీపావళి కానుకగా […]