ఏపీ జ‌ల‌య‌జ్ఞంలో ఆ ఇద్ద‌రికి వాటాలు..!

ఉమ్మ‌డి ఏపీలో జ‌ల‌య‌జ్ఞం పేరిట వైఎస్ సాగించిన ప్రాజెక్టుల నిర్మాణాల‌ను ధ‌న‌య‌జ్ఞంగా పేర్కొన్న అప్ప‌టి విప‌క్ష టీడీపీ నేత‌, ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుడు, జ‌ల‌వ‌న‌రుల మంత్రి దేవినేని ఉమాలు కూడా ఆ ధ‌న‌య‌జ్ఞం బాట‌నే ప‌డుతున్నారా? ప‌్ర‌స్తుతం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతున్న జ‌ల ప్రాజెక్టుల నుంచి వారు కూడా ముడుపులు అందుకుంటున్నారా? అప్ప‌ట్లో వైఎస్‌పై నిప్పులు చెరిగిన నేత‌లు.. ఇప్పుడు అవే త‌ప్పులు చేస్తున్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంద‌ని […]

కెసియార్‌ ‘మహా’యజ్ఞం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ మహా యజ్ఞమే చేస్తున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారాయన. ప్రధానంగా గోదావరిపై నీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి సమైక్య తెలుగు రాష్ట్రంతో మహారాష్ట్రకి నీటి వివాదాలున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్యా జరిగిన నీటి వివాదాలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులతో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ ప్రాంతమే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యింది. దాంతో […]

తెలంగాణా రాజకీయం c/o ప్రాజెక్టులు

తెలంగాణలో ఇప్పుడు ప్రాజెక్టులే హాట్‌ టాపిక్…. రాజకీయాలన్నీ ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్నాయి. అధికార, విపక్షాలన్నీ సాగునీటిపైనే దృష్టి సారించాయి. తాము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు..విపక్షాలు లేవదీస్తున్న అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ప్రాజెక్ట్‌ రాజకీయాలకు పామలమూరు జిల్లా ప్రాజెక్టుల అంశం మరింత హీట్‌ను పెంచుతోంది.రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీటి సరఫరా తమ ప్రభుత్వ లక్ష్యమని టీఆర్ఎస్ పభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. గతంలో ఉన్న ప్రాజెక్టులను […]