ఇక మీదట నయనతార మారకపోతే నష్టమేనా..?

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీరోయిన్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం నయనతార ఒక్కో చిత్రానికి రూ .8 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రమోషన్ విషయంలో ఏ హీరోయిన్ పై లేని స్థాయిలో నయనతార పైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది రిక్వెస్ట్ చేసినా నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ విషయంలో […]

కేవ‌లం వాళ్లు చూసినా.. నా సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచేది: జాన్వీ క‌పూర్‌

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంత ఇంతా కాదు. అస‌లు సినిమా ద్వారా కంటే సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తోనే జాన్వీ ఎక్కువ పాపుల‌ర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ ఏకంగా 21 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్ ను టెంప్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే సోషల్‌మీడియాలో లభించే క్రేజ్ కేవలం వ్యక్తిగత ఛరిష్మాకు, బ్రాండ్‌ […]

స్టుపిడ్.. అదేంటి నాని ఆ హీరోయిన్ ను అంత మాటన్నాడు?

నాచురల్ స్టార్ నాని ఓ హీరోయిన్ ను స్టుపిడ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ నాని స్టుపిడ్ అన్నది మరెవరినో కాదు మలయాళ నటి నజ్రియా నజీమ్ ను. అసలెందుకు నాని ఆమెను అంత మాట అన్నాడు తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. నిన్న నజ్రియా పుట్టినరోజు. దీంతో సినీ తారలు మరియు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే […]

నా క్ర‌ష్ ఆ హీరోనే.. బాల‌య్య ప్ర‌శ్న‌కు రాశి ఖ‌న్నా డేరింగ్ ఆన్స‌ర్‌!

అందాల భామ రాశిఖన్నా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్య‌వహరిస్తున్న టాక్‌ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ హీరోయిన్లు జయసుధ, జయప్రద తో కలిసి రాశి కన్నా ఈ షోలో ఈ సంద‌డి చేసింది. ముగ్గురు భామ‌ల‌ మధ్య బాలకృష్ణ నారి నారి నడుమ నందమూరి అంటూ చిలిపి అల్లరి చేశారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు […]

విశాల్ డిటెక్టివ్-2 పై క్లారిటీ ఇదే..!!

హీరో విశాల్ ల్ నటించిన డిటెక్టివ్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మిస్కిన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్ చిత్రం అందరిని బాగా ఆకట్టుకుంది. విశాల కెరియర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ డిటెక్టివ్-2 కూడా సెట్స్ పైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి విశాల్ ఏకంగా ఈ చిత్రం కోసం డైరెక్టర్గా కూడా మారిపోయారు. డైరెక్టర్ […]

ఈ హీరోయిన్ ని ఇంటి ఓనర్ లైంగికంగా వేధించారట..!!

మరాఠీ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ తాజాగా తను లైంగికంగ ఎదురైనా ఒక సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది. తాను ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు అయితే ఆ ఇంటికి అద్దె చెల్లించేందుకు ఓనర్ వద్దకు వెళ్లగా ఆ వ్యక్తి తనను డైరెక్ట్ గా రూమ్ లోకి రమ్మన్నాడు అంటూ పలు సంచలన ఆరోపణలు తెలియజేస్తోంది .ప్రస్తుతం ఇమే చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీటి గురించి […]

వాల్తేరు వీరయ్య చిత్రం రవితేజదా ..చిరంజీవిదా..?

మాస్ హీరో రవితేజ, చిరంజీవి కలిసి వాల్తేర్ వీరయ్య చిత్రంలో నటిస్తున్నారు. దాదాపుగా వీరిద్దరూ కలసి 22 ఏళ్ల క్రితం అన్నయ్య చిత్రంలో మాత్రమే నటించారు. ఈ చిత్రం 2000 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలై మంచి బ్లాక్ బ్లాస్ట్ భాస్కర్ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇప్పుడు ఇదే కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి […]

మ‌త్తు కళ్ళతో గ‌మ్మ‌త్తు చేస్తున్న డింపుల్ హయతి.. ఏముంది రా బాబు!

డింపుల్ హయతి.. ఈ తెలుగు అమ్మాయి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గల్ఫ్ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ `గద్దలకొండ గణేష్` సినిమాలో `జర్ర జర్ర` అనే స్పెషల్ సాంగ్ చేసి తెలుగువారికి దగ్గర అయింది. ఈ ఏడాది `ఖిలాడి` మూవీతో హిట్టు కొట్టి తెలుగులో మరిన్ని అవకాశాలను దక్కించుకోవాలని ఆశపడింది. రవితేజ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో డింపుల్ హయతిని ఎవరు పట్టించుకోవడం లేదు. అయినా […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `హిట్ 2`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!?

ఈ ఏడాది సూప‌ర్ హిట్ అయిన చిత్రాల్లో `హిట్ 2` ఒక‌టి. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన `హిట్` కి మంచి ఆదరణ లభించ‌డంతో.. దానికి సీక్వెల్ గా `హిట్ 2`ను రూపొందించారు. ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి జంట‌గా న‌టించారు. కోమలి ప్రసద్, సుహాస్, హర్షవర్ధన్, రావు రమేష్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. న్యాచుర‌ల్ స్టార్ నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన […]