టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందుతున్నారు. కేవలం బాహుబలి, బాహుబలి-2 సినిమాలు ప్రభాస్ కెరీయర్నే మార్చేశాయి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కు ఊహించని స్థాయిలో గుర్తింపు లభించడంతో ప్రభాస్ తన తదుపరి చిత్రాలు పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు ప్రభాస్ కు భారీ ప్లాప్ ను ఇచ్చాయి. దీంతో ప్రభాస్ కెరియర్ […]
Tag: hilight
2022 లో అమ్మగా ప్రమోషన్ పొందిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!
ఎలాంటి వారి జీవితంలోనైనా సరే అమ్మగా ప్రమోషన్ పొందడం అంటే అదొక అద్భుతమైన విషయమని చెప్పవచ్చు. ఇక సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే వీరు ఎంతో మంది అమ్మదనాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. అలాంటివారు ఇప్పటివరకు చాలామందె ఉన్నారు. అయితే ఈ ఏడాది ఎంతమంది అమ్మగా ప్రమోషన్ పొందారో ఒకసారి తెలుసుకుందాం. 1). కాజల్ అగర్వాల్: టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను వివాహం చేసుకొని […]
గ్లామర్ డోస్ పెంచేసిన ఫరియా.. బ్లాక్ అండ్ వైట్లో టెంప్టింగ్ ఫోజులు!
ఫరియా అబ్దుల్లా.. ఈ హైదరాబాది భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన `జాతిరత్నాలు` సినిమాతో హీరోయిన్ గా ఫరియా టాలీవుడ్ కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఆ తర్వాత `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` మెరుపుతీగల మెరిసి మాయమైంది. ఇక రీసెంట్గా ఈ భామ `లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్` సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సంతోష్ శోభన్ హీరోగా […]
టాలీవుడ్ హీరోలపై ఫన్నీ కామెంట్స్ చేసిన నయనతార..!!
కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది నయనతార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నయనతార నటిస్తూ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాష లలో అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నది నయనతార. అయితే ఇటీవల పలు సినిమాలలో పలు విభిన్నమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తున్నా […]
2022 నిర్మాతలకు లాభాలు తెచ్చిన చిత్రాలు ఇవే..!!
ఈ ఏడాది మరో కొద్ది రోజుల్లో ముగియానున్నది. ఏడాది తెలుగు చిత్రాలు పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలుగా మిగిలాయి. అలా సౌత్ లోనే ఎన్నో చిత్రాలు విడుదలై నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ లో విడుదలైన వాటి గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. 1). బింబి సార: కళ్యాణ్ రామ్ హీరోగా ఈ చిత్రంలో నటించారు ఈ సినిమాకి డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు ఈ సినిమా కొన్ని […]
`వీర సింహారెడ్డి` ఐటమ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఇక స్పీకర్ లు పగిలిపోవాల్సిందే!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీరసింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ […]
మెగా ఇంట క్రిస్మస్ వేడుకలు షురూ.. అదిరిపోయే పిక్ పంచుకున్న ఉపాసన!
మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ వేడుకలు షురూ అయ్యాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలు ఏవైనా ఉంటే మెగా కజిన్స్ అందరూ ఒకే చోట చేరిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెగా ఇంట `సీక్రెట్ శాంటా` ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొని […]
అంద విహీనంగా మారుతున్న అను ఇమ్మాన్యూయేల్..!!
టాలీవుడ్ లో మజ్ను సినిమా ద్వారా తన కెరీర్ ని వదిలిపెట్టింది హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్. అయితే ఈమె మొదట బాలనాటి గాని తన సిని కెరియర్ మలయాళంలో మొదలుపెట్టిందట. టాలీవుడ్లో అడుగుపెట్టిన తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ వర్సెస సినిమా అవకాశాలను అందుకుంది. అలా పవన్ అల్లు అర్జున్ తదితర సార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయేది. ముఖ్యంగా అను […]
ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి.. నయన్ షాకింగ్ కామెంట్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార `కనెక్ట్` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సత్య రాజ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను […]









