అంద విహీనంగా మారుతున్న అను ఇమ్మాన్యూయేల్..!!

టాలీవుడ్ లో మజ్ను సినిమా ద్వారా తన కెరీర్ ని వదిలిపెట్టింది హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్. అయితే ఈమె మొదట బాలనాటి గాని తన సిని కెరియర్ మలయాళంలో మొదలుపెట్టిందట. టాలీవుడ్లో అడుగుపెట్టిన తన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో బ్యాక్ టు బ్యాక్ వర్సెస సినిమా అవకాశాలను అందుకుంది. అలా పవన్ అల్లు అర్జున్ తదితర సార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయేది.

ముఖ్యంగా అను ఇమ్మాన్యూయేల్ తన గ్లామర్ తోనే ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ గా సంపాదించింది. కెరియర్ ప్రారంభంలో అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించిన ఆ తర్వాత గ్లామర్ షో చూపించడంలో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మధ్య కాస్త బరువు పెరిగన కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లుగా డేటింగ్ హెవీ ఎక్ససైజులు చేయడంతో మరి సన్నగా మారిపోయింది. దీంతో అను ఆరోగ్య సమస్యల స్టార్ట్ అయ్యాయి అంటూ అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఒక ఫోటోను షేర్ చేయడంతో అను నీకు హెల్త్ ఓకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.

మరీ సన్నమవుతున్న నటి అను ఇమ్మాన్యుయేల్.. 'హెల్త్ ఓకేనా' అంటూ ఫ్యాన్స్ ఆందోళన!అలా ఆమె ఫోటోలు చూసిన నేటిజన్స్ ఒక్కసారిగా బక్క చిక్కి పోవడంతో ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. మరికొంతమంది అవకాశాల కోసమే ఇలా అందవిహీనంగా మారుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అభిమానుల సైతం ఒక్కసారిగా కంగారు పడుతున్నారు.ఇప్పటికే ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు. తన స్నేహితుడు ఎంగేజ్మెంట్ వేడుకలలో ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది ఇలా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చి బాగా ఆకట్టుకుంది. ఈమధ్య ఊర్వశివో రాక్షసివో సినిమాతో బాగానే అలరించింది ప్రస్తుతం రవితేజ తో రావణాసుర సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Anu Emmanuel (@anuemmanuel)