త‌ల్లైనా త‌గ్గ‌ని నిషా అందాలు.. హాట్ లుక్స్ తో హీట్ పెంచిన కాజ‌ల్ చెల్లెలు!

కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. సోలో, సుకుమారుడు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అక్క కాజల్ మాదిరిగానే నిషా సైతం స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ వరుస ఆఫర్లు వస్తున్న తరుణంలో ఈ అమ్మడు అనూహ్యంగా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. 2013లో కరణ్ అనే వ్యాపారవేత్తను నిషా అగర్వాల్ ప్రేమ వివాహం […]

హాట్ టాపిక్ గా మారిన విజయ్ దళపతి రెమ్యూనరేషన్..!!

కోలీవుడ్ టాలీవుడ్లో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు నటుడు విజయ్ దళపతి. రజనీకాంత్ తర్వాత విజయ్ ది పై చేయి అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. రజనీకాంత్ ఒక్కో చిత్రానికి రూ.130 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని ప్రచారం ఉన్నది. అటు తర్వాత స్థానంలో విజయ్ దళపతి రూ.110 నుంచి 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని కోలీవుడ్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లెక్కలు మారుతున్నట్టుగా వార్తలు […]

`18 పేజెస్‌` సాలిడ్ బిజినెస్‌.. హ్యాట్రిక్ హిట్ కు నిఖిల్ టార్గెట్ ఎంతంటే?

`అర్జున్ సురవరం`, `కార్తికేయ 2` వంటి సూప‌ర్ హిట్స్ అనంత‌రం యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ `18 పేజెస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అవుతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఇందులో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టించింది. రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ […]

భారీగా రెమ్యున‌రేష‌న్ పెంచేసిన `కాంతార` హీరో.. ఎంతో తెలిస్తే మ‌తిపోతుంది?

కాంతార.. ఈ క‌న్నడ చిత్రం ఇండియా వైడ్ గా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. రిషబ్ శెట్టి హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా కూడా వ్య‌హ‌రించాడు. సప్తమి గౌడ హీరోయిన్‌గా న‌టిస్తే.. కిషోర్‌కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలించింది. దీంతో ఈ చిత్రాన్ని మిగిలిన […]

నటి ప్రగతి హీరోయిన్గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా కొంతమంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా ఉంటున్నారని చెప్పవచ్చు.అలాంటి వారిలో నటి ప్రగతి కూడా ఒకరు .క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన ప్రగతి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో చిత్రాలలో హీరోలకు తల్లిగా, అత్త పాత్రలలో చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.ముఖ్యంగా తన కామెడీ టైమింగ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ప్రగతి. ముఖ్యంగా ఈమె చేసేటువంటి వీడియోలు, డాన్సులు, […]

ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా `రాధేశ్యామ్‌`.. ఎన్ని కోట్ల న‌ష్ట‌మో తెలుసా?

ఈ ఏడాది టాలీవుడ్ కు బాగానే కలిసి వచ్చింది. 2022 లో విడుదలైన చిత్రాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అలాగే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డ్డ చిత్రాలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `రాధేశ్యామ్` మొదటి స్థానంలో నిలిచింది. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా కె.రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ […]

సమంత లైఫ్ లో ఊహించని ట్విస్టులు ఇవే..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ఇటీవలే మాయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో ఈమె హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. ఇటీవల సమంత అనారోగ్య సమస్య కారణంగా సినిమా షూటింగులు కూడా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సమంత ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఇంతలోనే సోషల్ మీడియాలో తాను ఆరోగ్యంగానే ఉన్నానని నిరూపించే కొన్ని ఫోటోలను షేర్ […]

భారీగా `ధ‌మాకా` బిజినెస్.. హిట్ కొట్టాలంటే ర‌వితేజ ఎంత రాబ‌ట్టాలి?

`ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` వంటి ఫ్లాపుల అనంత‌రం మాస్ మ‌హారాజా ర‌వితేజ నుంచి రాబోతున్న చిత్రం `ధ‌మాకా`. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ […]

శ్రీ లీల రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవేనట..!!

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ధమాకా. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఈ సినిమాని త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రేపటి రోజున విడుదల కాబోతోంది. ఇప్పటికే ధమాకా సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ లభించింది. ధమాకా సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీ లీల కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది వాటి గురించి తెలుసుకుందాం. శ్రీ లీల మాట్లాడుతూ […]