మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `ధమాకా`. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. […]
Tag: hilight
నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు..!
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం 4:00 గంటల సమయంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులో కన్నుమూశారు.ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కైకాల సత్యనారాయణ.. గత రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు ఉదయం ఆయన తుదిస్వాస విడిచినట్లు సమాచారం. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 60 సంవత్సరాల పైగానే అవుతోందని చెప్పాలి. 60 సంవత్సరల […]
తెలుగు హీరోలు టాలీవుడ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారా..?
టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శక, నిర్మాతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక పై టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ సైతం హీరోలకు జోడిగా నటించడం అంత ఆశ మాసి అయిన విషయం కాదని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఒక సినిమానీ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియార అద్వానీ నటిస్తున్నది. అలాగే మరొక నటుడు ఎన్టీఆర్ […]
చిరంజీవి చేతిలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించారు. అంతేకాకుండా ఎంతోమంది నటీనటులను చైల్డ్ యాక్టర్లను సైతం పరిచయం చేశారు చిరంజీవి. దీంతో చిరంజీవి క్రేజ్ గురించి ఎంత తప్పిన తక్కువే అని చెప్పవచ్చు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలోని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. అప్పట్లో చిరంజీవి సినిమా వస్తోందంటే చాలు ఫుల్ హంగామా ఉండేది. కానీ ప్రస్తుతం అదే క్రేజ్ ఉన్నప్పటికీ మునుపట్లా మెగాస్టార్ అంతా పేరు సంపాదించుకోలేకపోతున్నారు. అలా చిరంజీవి కెరీర్ ని ఒక మలపు తిప్పిన […]
గొప్ప గొప్ప హీరోయిన్లే ఆ పని చేశారు.. నేనెంత అంటూ శ్రీలీల సంచలన వ్యాఖ్యలు!
`పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైన యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. ఇప్పుడు `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లోనే థియేటర్స్ లో […]
టిల్లు గాడి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడని అనుపమ.. అసలేం జరుగుతుంది?
ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్కృష్ణ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఇక ఈ సినిమాకు `టిల్లు స్క్వేర్` టైటిల్ తో […]
సుగుణ సుందరి మేకింగ్ వీడియో చూశారా.. బాలయ్య అల్లరి మామూలుగా లేదు!
నటసింహం నందమూరి బాలకృష్ణ శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ […]
ఆ టైమ్లో చాలా బాధపడ్డా.. నాకది రాసిపెట్టి లేదు: అనుపమ
ఇటీవల `కార్తికేయ 2` సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు `18 పేజెస్` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే రంగస్థలం సినిమాలో నటించే […]
జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్.. ఏమైందంటే..?
అందం అభినయం రెండు ఆమె సొంతం.. శ్రీదేవి అందంతో పోటీ పడగలిగిన ఏకైక అందం జయప్రద సొంతమని చెప్పాలి. కొన్ని సంవత్సరాలపాటు తన అందం ,నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించిన ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, కృష్ణ , కృష్ణంరాజు, చిరంజీవి ఇలా అందరితో కూడా నటించి మెప్పించింది. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరింది. అయితే కొన్ని కారణాలవల్ల బిజెపి […]









