ఎట్ట‌కేల‌కు పెళ్లికి యాంక‌ర్ ప్ర‌దీప్ గ్రీన్ సిగ్న‌ల్‌.. అమ్మాయి ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా తనదైన వాక్చాతుర్యం, కామెడీ టైమింగ్ తో ఎన్నో టీవీ షో లను సూపర్ హిట్ చేశాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. గ‌త‌ ఏడాది `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉండగా గ‌త‌ కొంతకాలం నుంచి ప్ర‌దీప్ పెళ్లి మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారిన […]

`వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ స్క్రీన్ టైమ్ ఎంతో తెలిస్తే పూన‌కాలు ఖాయం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో అందాల భామ శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తే.. మాస్ మ‌హారాజా ర‌వితేజ ఓ కీల‌క పాత్ర‌ను పోషించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే […]

వీరసింహారెడ్డికి బలం ఆమెనా.. అందుకే అంత ధైర్యం..!!

టాలీవుడ్ లో నటుడు బాలయ్య యాక్టింగ్ గురించి బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కుటుంబంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ అదే తరహాలో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాలయ్య తన తదుపరిచిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రమే వీరసింహారెడ్డి. ఈ సినిమా సంక్రాంతి […]

మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన విశాల్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ హీరో విశాల్ సుపరిచితమే తెలుగు వారే అయినప్పటికీ చెన్నైలో వెళ్లి సెటిల్ కావడంతో అక్కడే సినిమాలతో బిజీగా ఉంటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తూ ఉంటారు. తెలుగులో సినిమాలను డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు. విశాల్ నటించిన తాజా చిత్ర లాఠీ. ఈనెల 22వ తేదీన విడుదల కాబోతోంది ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులో కూడా చాలా గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ […]

`నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి`పై కామెంట్ల మోత‌.. ప్ర‌తి ఒక్క‌రూ అదే మాట‌!

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ‌ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కంప్లీట్‌ కమర్షియల్‌ మూవీ ఇది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు […]

కెమెరా వెనుక అలాంటి పనులు చేస్తేనే కోట్లు : తాప్సి..!!

సినీ ఇండస్ట్రీలో ఏం జరిగినా కూడా ఎప్పుడు వైరల్ గా మారుతుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించలేము. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ మీద ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుందని చెప్పవచ్చు. కమిట్మెంట్ విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కొంతమంది దాన్ని క్యాస్టింగ్ కౌచ్ అంటే మరి కొంతమంది దాన్ని కమిట్మెంట్ గా పిలుస్తూ ఉంటారు. హీరోలకు దర్శక నిర్మాతలకు కొంతమంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తూ ఉంటారని వార్తలు ఎంతోమంది నటీమనులు […]

ఛీ.. ఛీ.. మ‌హేష్ ను పొంద‌డం కోసం సీనియ‌ర్ హీరోయిన్ అలాంటి ప‌నులు చేస్తుందా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వ‌గా.. త్వ‌ర‌లోనే సెకండ్ […]

రామ్ చ‌ర‌ణ్ కు అలాంటి లోపం ఉందా.. బ‌య‌ట‌పడ్డ షాకింగ్ న్యూస్‌?!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంతరం రామ్ చరణ్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

అరుదైన గౌరవం పొందుతున్న ఎన్టీఆర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సినీ నటుడు గానే కాకుండా రాజకీయ వేత్తగా కూడా మంచి పేరు సంపాదించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈయన శత జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ నేపథ్యంలోనే అమెరికాలో న్యూ జెర్సీలో ఎడిసన్ సిటీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు అక్కడి మేయర్ అంగీకారం తెలియజేసినట్లు సమాచారం. అన్నగారి శత జయంతి వేడుకలు సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించేందుకు అక్కడ ప్రతిపాదనలపై సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ […]