సోనాల్ చౌహాన్.. ఈ అందాల సోయగం గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. లెజెండ్, పండగ చేస్కో, సైజ్ జీరో వంటి చిత్రాలతో సోనాల్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. ఇక్కడ అడపా తడపా సినిమాలు చేసింది. కానీ అవేమి సోనాల్ కెరీర్ కు ఉపయోగపడలేదు. రీసెంట్ గా సోనాల్ `ది ఘోస్ట్` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. అక్కినేని మన్మధుడు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న […]
Tag: hilight
సుకుమార్ కు బన్నీ వార్నింగ్.. అందరిముందు అవి లీక్ చేస్తానంటూ కామెంట్స్!
ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు బన్నీ వార్నింగ్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `18 పేజెస్` చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా.. అల్లు అర్జున్ […]
మాల్దీవ్స్లో జాన్వీ.. ఒకరోజు ఉండటానికి ఎంత ఖర్చు పెడుతుందో తెలిస్తే మతిపోతుంది!
దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ధడక్ అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. అయితే జాన్వీ కపూర్ కు సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ క్రేజ్ దక్కింది. ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఈ […]
మరతకమణి సీక్వెల్ కు సిద్ధమైన ఆది పినిశెట్టి..!!
కోలీవుడ్లో యంగ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. అయితే ఒక నటుడు గానే కాకుండా ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఆది పినిశెట్టి. గతంలో వైశాలి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ఆరివళగన్ తో 13 ఏళ్ల తర్వాత కలిసి ఒక సినిమాని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లు శబ్దం అనే టైటిల్ […]
పుష్ప -2 చిత్రం బృందం ఆ హీరోయిన్ పాత్ర పై క్లారిటీ ఇచ్చేనా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ రష్మిక కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప . ఈ చిత్రం మొదటి భాగం విడుదలై మంచి విజయం సాధించడంతో రెండో భాగాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక మొదటి భాగం లో ఉండే పాత్రలు సహా కొత్త పాత్రలు తెరపైకి కనిపించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. […]
అలాంటి వార్తలకు చెక్ పెట్టిన రామ్ చరణ్ దంపతులు..!!
రామ్ చరణ్ ఉపాసన దంపతులు గడిచిన కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నారని విషయాన్ని చిరంజీవి తెలియజేయడం జరిగింది. దీంతో మెగా అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే విషయం సినీ ప్రేమికులు తెలియగానే కొంతమంది కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఆనందంలోని ఉబ్బితప్పిపోతున్న సమయంలో ఉపాసన సరోగసి ద్వారా బిడ్డని కనబడుతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారుతోంది. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానుల జోష్ తగ్గిపోయిందని చెప్పవచ్చు. […]
వామ్మో.. అఖండ హీరోయిన్ ని ఇలా చూస్తే తట్టుకోగలరా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కంచే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్ర ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగ్రమ్మ అందం, అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. ఇక దీంతో అడపా దడపా సినిమాలు చేస్తున్న సమయంలోనే పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది ప్రగ్యా జైస్వాల్. ఇక ఈమె చేసే గ్లామర్ విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఆమ్మడు అందాల ఆరబోత గురించి […]
హీరో సాయికుమార్ వైఫ్ బ్యాగ్రౌండ్ తెలుసా..?
టాలీవుడ్ లో నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ,హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు సాయికుమార్. సాయికుమార్ తండ్రి పీజే శర్మ గారి నటన మరియు డబ్బింగ్ వారసత్వంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.సాయికుమార్ నటించడం మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా పలు చిత్రాలను తెరకెక్కించారు. సాయికుమార్ తండ్రి ఒక పెద్ద నటుడు అయినప్పటికీ కూడా కెరియర్ మొదట్లో ఎన్నో కష్టాలను చవిచూశాడు. సాయి కుమార్ ది ఉమ్మడి కుటుంబం కావడం చేత తన […]
ధమాకా వర్సెస్ 18 పేజెస్.. విడుదలకు ముందే రవితేజను ఓడించిన నిఖిల్!
క్రిస్టమస్ పండుగకు టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకరు కాగా.. మరొకరు యంగ్ హీరో నిఖిల్. `కార్తికేయ 2` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నిఖిల్ `18 పేజెస్` మూవీతో పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ […]









