కోటు ఓకే.. మ‌రి ప్యాంట్ ఏది.. ర‌కుల్ లేటెస్ట్ ఫోటోషూట్‌పై పేలుతున్న‌ సెటైర్లు!

రకుల్ ప్రీత్ సింగ్.. గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ భామ.. బాలీవుడ్ లోనూ పాగా వేయాలని చూసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ వరుసగా బాలీవుడ్లో నటించింది. అలా ఈ ఒక్క ఏడాదే ర‌కుల్ నుంచి దాదాపు అర‌డ‌జ‌న్‌ చిత్రాలు నార్త్ […]

వాల్తేరు వీర‌య్య‌.. శ్రుతితో మెగాస్టార్ రొమాంటిక్ సాంగ్ అదిరింద‌య్యా!

మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే మాస్ మహారాజ రవితేజా ర‌వితేజ‌ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితం అయిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి […]

`సీతారామం` క‌థ ఎలా పుట్టిందో తెలుసా? వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

ఈ ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `సీతారామం` ఒకటి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా చేసిన రెండో సినిమా ఇది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తే.. రష్మిక మందన్నా, సుమంత్‌, తరుణ్ భాస్కర్‌ తదితరులు కీలకపాత్రలను పోషించారు. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథ చిత్రమిది. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు చేసింది. సౌత్ తో పాటు నార్త్‌ […]

భారీ ధ‌ర ప‌లికిన `18 పేజెస్‌` ఓటీటీ రైట్స్‌.. నిఖిల్ ముందు స్టార్ హీరోలు దిగ‌దుడుపేనా?

`కార్తికేయ 2` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో సినిమా `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్ తో ఈ సినిమాపై […]

నాని కెరియర్నే మలుపు తిప్పిన చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరోస్ వీళ్లే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలను విడుదల చేస్తు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఫ్లాప్స్ ఎదురవుతూనే ఉన్నాయి. ఈ మధ్య నిర్మాతగా కూడా నాని పలు చిత్రాలను తెరకెక్కిస్తే బిజీగా ఉన్నారు. నాని కెరీర్ ని మలుపు తిప్పిన భలే భలే మగాడివోయ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రంతో నాని ఒక్కసారిగా […]

పాత సినిమాల‌తో పోటీ ప‌డుతున్న ప‌వ‌న్-మ‌హేష్‌.. గెలిచేది ఎవ‌రో?

ఇటీవ‌ల టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డేందుకు సిద్ధం అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు కెరీర్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `ఒక్క‌డు` ఒక‌టి. ఇందులో భూమిక హీరోయిన్ గా న‌టించింది. గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా.. భారీ బడ్జెట్ […]

ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రహ్మానందం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వించదగ్గ హాస్యనటుడు అని చెప్పవచ్చు. దాదాపుగా 1200 చిత్రాలలో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సైతం గుర్తింపు పొందారు. ప్రస్తుతం పలు సినిమాలు చేయడం మానేశారు. తనకు నచ్చిన సబ్జెక్టు ఉన్న చిత్రాలలోనే నటిస్తూ ఉన్నారు బ్రహ్మానందం. తాజాగా చెడ్డి గ్యాంగ్ తమాషా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ హీరో డైరెక్టర్గా వ్యవహరించారు. గాయత్రి పటేల్ హీరోయిన్ […]

శ్రీ‌లీల కోసం ఎన్నో సార్లు ఆ ప‌ని చేశా.. సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన నాగార్జున!

యంగ్ సెన్సేషన్ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు `ధమాకా` సినిమాతో అలరించేందుకు సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ శ్రీలీల కలిసి బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ […]

ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా వెనుక ఇంత కథ ఉందా..!!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇటీవలే RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ డాన్స్ డైలాగులకు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉందని చెప్పవచ్చు. ఎంతటి పెద్ద డైలాగు అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పే నటుడుగా పేరుపొందారు ఎన్టీఆర్ నటించిన చిత్రం స్టూడెంట్ […]