టాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో మలయాళం ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఒకరు. `నేను శైలజ` వంటి సూపర్ హిట్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన కీర్తి సురేష్.. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే తెరపై కీర్తి సురేష్ గ్లామర్ రోల్స్ చేస్తుంటుంది. కానీ ఎప్పుడూ […]
Tag: hilight
అప్పుడే మగాళ్లందరి కలల్లోకి వెళ్లిపోయింది.. శ్రీలీలపై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
`పెళ్లి సందD` మూవీతో టాలీవుడ్ అడుగు పెట్టిన అందాల భామ శ్రీలీల.. ఇప్పుడు `ధమాకా` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఇందులో రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 23న ఈ చిత్రం అట్టహాసంగా ప్రేక్షకుల […]
రాజకీయాల్లోకి రావడం ఖాయం.. విశాల్..!
తమిళ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తన తెరకెక్కించే సినిమాలు హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న విశాల్ ప్రస్తుతం రాజకీయ ఎంట్రీ పైన పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. చెన్నైలో లాఠీ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న విశాల్ తన రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడం జరిగింది. విశాల్ మాట్లాడుతూ.. లాఠీ సినిమా ప్రమోషన్ […]
వరుస ఫ్లాపులు.. అయినాసరే జాన్వీ ఒక్కో సినిమాకు అని కోట్లు ఛార్జ్ చేస్తుందా?
జాన్వీ కపూర్.. ఈ అందాల హాట్ బాంబ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ.. `ధడక్` అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ ఒక్క హిట్టు పడడం లేదు. ఈమె నుంచి ఈ ఏడాది గుడ్ లక్ జెర్రీ, […]
మరొకసారి ఆదిపురుష్ విషయంలో నిరాషేనా..!!
పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సినిమాలు ప్రస్తుతం తెరకెక్కుతూ ఉన్నాయి. ఇక ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రం ఇప్పుడు తాజాగా ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను రాముడిలా సిల్వర్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నా అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తగులుతోంది. ఆదిపురుష్ సినిమా విడుదల వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా టీజర్ విడుదల నుంచి నెట్టింట విపరీతంగా బజ్ ఏర్పడింది. దీంతో కొంతమంది ఈ సినిమా […]
Big boss -6 టైటిల్ని గెలుచుకున్న రేవంత్..!!
బిగ్ బాస్ 6 ఇటీవలే కొన్ని గంటల క్రితం ముగిసింది. ఇక సింగర్ ఎల్ వి రేవంత్ బిగ్ బాస్ తెలుగు-6 విన్నర్ అయ్యారు 95% ఓటింగ్ తో విన్నర్ అవుతారనే ముందే ఫిక్సయినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వహకులు కూడా అలానే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటినుంచి కసితో రేవంత్ తన ఆటను కొనసాగించారని..అయితే కొన్నిసార్లు తప్పు ఒప్పులను కూడా వదిలేశారని తెలుస్తోంది. ఎలాగైనా సరే విన్నర్ గా మాత్రం అవ్వాలనుకున్నారు […]
ఎన్టీఆర్ ఫ్యామిలీలో మరొక నటుడు రాజకీయ ఎంట్రీ..!!
నందమూరి కుటుంబంలో ఎంతోమంది నటులుగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. అందులో మాత్రం కొంతమంది సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ హడావిడి బాగానే కొనసాగిస్తున్నారు. అయితే తారకరత్న ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. ఒకానొక సమయంలో ఒకే ఏడాది ఏడు సినిమాలను తన చేతిలో పెట్టుకున్న ఘనత తారకరత్నకే దక్కింది. కానీ జనాలు మాత్రం తారకరత్నని హీరోగా […]
మహేష్ బయటకు వెళ్తే అలాంటి పని అస్సలు చేయను.. నమ్రత షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. `వంశీ` సినిమా సమయంలో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్లపాటు వీరిద్దరూ రహస్యంగా ప్రేమాయణం నడిపించారు. 2005లో మహేష్ నమ్రత వివాహం జరిగింది. ఈ దంపతులకు 2006లో గౌతమ్. 2012లో సితార జన్మించారు. పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన నమ్రత.. పిల్లలను చూసుకుంటూ భర్తకు ప్రతి విషయం లోను చేదోడువాదోడుగా నిలిచింది. అలాగే నమ్రత ను పెళ్లి చేసుకున్నాకే మహేష్ […]
అవతార్ 2 బీభత్సం.. ఇండియా వైడ్గా 2 రోజుల్లో ఎంత రాబట్టిందో తెలుసా?
అవతార్ 2 – ద వే ఆఫ్ వాటర్.. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. 13 ఏళ్ల క్రితం వచ్చి ఎన్నో సంచలన రికార్డులను నెలకొల్పిన `అవతార్`కు ఇది సీక్వెల్. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అవతార్ లో పండోరా అందాలను చూపించిన జేమ్స్.. సీక్వెల్ లో నీటి […]









