టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కంచే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్ర ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగ్రమ్మ అందం, అభినయం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. ఇక దీంతో అడపా దడపా సినిమాలు చేస్తున్న సమయంలోనే పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది ప్రగ్యా జైస్వాల్. ఇక ఈమె చేసే గ్లామర్ విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ ఆమ్మడు అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ఇమే పరిస్థితి అక్కడ ఇక్కడ ఒకేలా మారిపోయింది. వరుస ఆఫర్లు వస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో కెరీర్ డల్ గా కొనసాగుతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది .అఖండ వంటి భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో తన షేర్ చేసే ఫోటోలు సైతం ఎప్పటికప్పుడు ట్రెండీగా మారుతూనే ఉంటాయి.
తాజాగా మరొకసారి ఈ ముద్దుగుమ్మ తన అందాలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా క్లీవేస్ షో తో పాటు తన థైస్ అందాలను చూపిస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ ఇంతటి అందాన్ని తట్టుకోగలమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తోంది. మరి రాబోయే రోజుల్లో నైనా ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ అందుకొని తన అందాల ఆరబోతకు మంచి ఫలితం దక్కుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.