అలాంటి వార్తలకు చెక్ పెట్టిన రామ్ చరణ్ దంపతులు..!!

రామ్ చరణ్ ఉపాసన దంపతులు గడిచిన కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రులు కాబోతున్నారని విషయాన్ని చిరంజీవి తెలియజేయడం జరిగింది. దీంతో మెగా అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే విషయం సినీ ప్రేమికులు తెలియగానే కొంతమంది కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఆనందంలోని ఉబ్బితప్పిపోతున్న సమయంలో ఉపాసన సరోగసి ద్వారా బిడ్డని కనబడుతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారుతోంది. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానుల జోష్ తగ్గిపోయిందని చెప్పవచ్చు.

Ram Charan and Upasana are currently holidaying in Thailand.దీంతో కొంతమంది అభిమానులతో పాటు సిని ప్రముఖులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఇలాంటి వార్తలకు చెక్ పెట్టే విధంగా ఉపాసన ఏకంగా బేబీ బంప్ లుక్ తోనే దర్శనం ఇచ్చింది. ఫ్యామిలీ పార్టీ కోసం చరణ్ దంపతులు థాయిలాండ్ కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి దిగిన కొన్ని ఫోటోలు ఉపాసన తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. ఇందులో ఉపాసన పెద్ద ఎత్తున పొట్టతో కనిపించడం ఇది బేబీ బంప్ లుక్ అంటూ అభిమానులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీంట్లో సరావసి గర్భం అంటూ వచ్చిన వార్తలకు పుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు.

Taking to Instagram on Sunday, Upasana re-shared pictures posted by her friend.

పైన చూపించిన విధంగా ఎరుపు రంగు దుస్తులలో ఉన్న ఉపాసన ఆమె పొట్టను చూస్తే మనం గర్భం దాచినట్లుగా కనిపిస్తోంది. ఆమె పక్కన రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబంతో ఇలా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు షేర్ చేసి మంచి పని చేశారంటు పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.