సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.అయితే ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ చాలామంది పాపులర్ అవ్వడమే కాకుండా హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా చాలా సినిమాలలో నటించిన గుర్తింపు రాకుండా ఒక్క సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో వారే లిరీషా కూడా ఒకరు. లిరిషా అనే పేరు చెప్పగానే వకీల్ సాబ్ సినిమాలో పోలీస్ క్యారెక్టర్లు నటించిన సూపర్ ఉమెన్ గా పేరు […]
Tag: hilight
ఆ పరిస్థితి వస్తే ఎవరైనా రిటైడ్ కావాల్సిందే చిరంజీవి హాట్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య ఈ సినిమా కోసం మెగా అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో చిరంజీవి మాస్ క్యారెక్టర్లలో కనిపించబోతున్నారు. ఇక ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగ ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఫ్యాన్స్ ని కూడా ఈ […]
ఊరించి ఊరించి ఊసూరుమనిపించారు.. డార్లింగ్ ఫ్యాన్స్ లబోదిబో!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ సెట్ అయిందంటూ నిన్నంతా నెట్టింట జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సుకుమార్ ఇటీవల ప్రభాస్ ను కలిసి ఓ కథ వినిపించాడని.. అది ఆయనకు నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. వీరి కాంబో ప్రాజెక్ట్ ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ హై బడ్జెట్ తో పాన్ ఇండియా […]
ఆ విషయంలో చిరు జోరు.. బాలయ్య మేల్కోవయ్యా..?!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ నువ్వా-నేనా అంటూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా బాబీ `వాల్తేరు వీరయ్య` సినిమాను తెరకెక్కించగా.. బాలయ్యతో గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` మూవీని రూపొందించాడు. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. రెండిటిలోనూ శ్రుతిహాసనే హీరోయిన్గా నటించింది. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్య రాబోతోంది. దీంతో […]
మెప్పిస్తేనే మారుతి మూవీకి మోక్షం.. ప్రభాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడుగా!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం అవుతోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. `రాజా డీలక్స్` అనే పేరుని ఈ సినిమాకి టైటిల్ గా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీని ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో చకచకా షూటింగ్ […]
ఈ ఏజ్ లో కూడా అందంగా కనిపిస్తూ స్టిల్ బ్యాచిలర్ అంటున్న హీరోయిన్స్..!!
తెరమీద హీరోయిన్స్ చూస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే వారు ఎంతోమంది అభిమానులను సినీ ప్రేక్షకులను నవ్విస్తూ కనువిందు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నిజ జీవితంలోకి వెళ్తే మాత్రం ఎన్నో ట్విస్టులు ఉంటాయని చెప్పవచ్చు. ఈ రంగుల ప్రపంచంలో ఏదో సాధిద్దామని వచ్చిన కొంతమంది హీరోయిన్ల కెరియర్ సక్సెస్ కాకుంటే ఇక అంతే అని చెప్పవచ్చు. అయితే అలా సినీ ఇండస్ట్రీలో కొద్ది రోజులు బాగా అలరించి వివాహం చేసుకొని లైఫ్ సెట్ అయిన […]
న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ దంపతులు..!!
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు అప్పుడప్పుడు వెకేషన్ కు వెళ్తూ ఉంటారు. ఇటీవల లండన్ టూర్ కి వెళ్లిన సంగతి మనకు తెలిసిందేRRR సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా లండన్ వీధుల్ని రాత్రి సమయంలో చుట్టేస్తున్న ఎన్టీఆర్-ప్రణతి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..ఆ ఫోటోలను చూడముచ్చటగా కనిపిస్తున్నారు.చుట్టూ మాల్స్.. ప్రకాశవంతమైన లైటింగ్ మధ్య దంపతుల ఫోటో క్రేజీగా ఉంది. ఇందులో తారక్ ప్రణతి ఇద్దరూ షాపింగ్ చేసి ఇలా రోడ్డుపై నుంచొని […]
కంటెంట్ తో పాటు కరక్ట్ టైమ్ కూడా ముఖ్యమే.. `18 పేజెస్` నేర్పిన గుణపాఠం!
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన `కార్తికేయ 2` చిత్రం ఇటీవల విడుదలైన ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. మళ్లీ ఇదే కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం `18 పేజెస్`. ఈ చిత్రానికి సకుమార్ కథ అందించగా.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ […]
బ్రహ్మాజీ: ట్రైలర్లో చూపించారు సినిమాలో లేపేశారు..!!
ప్రముఖ టాలీవుడ్లలో కమెడియన్గా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు బ్రహ్మాజీ. ఎప్పుడు విభిన్నమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటారు. ఇక బ్రహ్మాజీ వయసు పెరుగుతున్న తన వయసుకు తగ్గ ఉండే పాత్రలలో కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన వేసి పంచ్ డైలాగులు సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా నిఖిల్ నటించిన 18 పేజీస్ సినిమా విషయంలో ఒక ఘోర అవమానం జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 18 పేజీ ట్రైలర్లో కనిపించిన […]









