తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ,రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. మొదటగా సోషల్ మీడియాలో డబ్స్ మ్యాచ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆషురెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ కి సమంత పోలికలు ఉండడం ప్లస్ అని చెప్పవచ్చు. ఆషురెడ్డి సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేసి […]
Tag: hilight
క్రిస్మస్ విన్నర్ గా `ధమాకా`.. 4 రోజుల్లో దుమ్ము దుమారం రేపిందిగా!
మాస్ మహారాజ్ రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంటర్టైనర్ `ధమాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను […]
నమ్మకం లేదు.. కానీ, ఒంటరిగా మాత్రం ఉండలేనంటున్న నయనతార!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు నడిచింది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పండంటి మగ కవలలకు ఈ దంపతులు జన్మనిచ్చారు. ఇక వివాహం అనంతరం నయనతార నుంచి వచ్చిన తొలి చిత్రం కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ స్వయంగా నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం […]
శాంతానుతో కలిసే ఉంటున్నా.. కలిసే ఆ పని చేస్తా.. పచ్చిగా మాట్లాడేసిన శ్రుతి హాసన్!
ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హాజారికాతో గత రెండేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా శ్రుతి హాసనే కన్ఫార్మ్ చేసింది. ఈ మధ్య శాంతానుతో శ్రుతి హాసన్ విడిపోయిందంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అవి పుకార్లే అని తేలిపోయింది. శాంతానుతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన సోషల్మీడియాలో పోస్ట్ తో శ్రుతి హాసన్ బ్రేక్ వార్తలకు చెక్ పెట్టింది. తాజాగా ప్రియుడితో గురించి ఓ భేటీలో శ్రుతి హాసన్ […]
చిరంజీవి చేస్తున్న సహాయాల వెనుక అసలు రహస్యం ఇదేనా..?
మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం సినిమాలకే కాకుండా దానధర్మాలలో కూడా మెగాస్టార్ అనిపించుకున్నారు. ఎప్పటికప్పుడు సహాయాన్ని చేస్తూ బాగా పేరు సంపాదించారు.. అలా ఐబ్యాంక్, బ్లడ్ బ్యాంక్ వంటివి స్థాపించారు.ఇన్నేళ్లలో ఇతరత్రా ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన రక్తదానాన్ని మాత్రం చిరంజీవి వదిలేయలేదు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకు సేవలను వివరిస్తూనే ఉన్నారు అని చెప్పవచ్చు. ఏటా తాను రక్తదానం చేస్తూ తన అభిమానులతో పాటు పెద్ద సంఖ్యలు యువతను కూడా ఆ వైపుగా అడుగులు వేయిస్తున్నారు. […]
బాలయ్యతో ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను..`మనోభావాల` బ్యూటీ అనుభవాలు!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుస అప్డేట్లను బయటకు వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ […]
పొట్టి డ్రెస్లో పెద్ద పాప.. రకుల్ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో ఇది!
రకుల్ ప్రీత్ సింగ్.. గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హోదా కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్న సరే వాటిని పక్కన పెట్టి మరి బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. అలా రకుల్ నుంచి ఈ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాలు వచ్చాయి. ఒక్క సినిమా కూడా నార్త్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా సరే రకుల్ ఏమాత్రం వెనక్కి […]
శ్రీదేవితో విభేదాలపై స్పందించిన జయప్రద..!!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాఫబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు రెండో సీజన్ ని కొనసాగుతూ విజయవంతంగా దుసుకుపోతోంది.ఇందులో ఎంతోమంది డైరెక్టర్లు, నటీనటులు , రాజకీయ నాయకులు గెస్ట్లుగా రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా బాలయ్య తన షోని ఉమెన్స్ స్పెషల్ షో గా మార్చేశారు. హీరోయిన్లు జయసుధ ,జయప్రద యువ హీరోయిన్ రాశి ఖన్నా గెస్టులుగా రావడం జరిగింది. ఈ సందర్భంగా.. శ్రీదేవితో తనకున్న విభేదాల పైన జయప్రద తెలియజేయడం […]
చిరు, బాలయ్యలో ఉన్న కామన్ పాయింట్ అదే అంటున్న శేఖర్ మాస్టర్!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో `వాల్తేరు వీరయ్య` చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ నే హీరోయిన్ గా నటించింది. అలాగే వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతుంటే.. […]









