మైత్రి మూవీ కి తలనొప్పిగా మారుతున్న పుష్ప చిత్రం..!!

ఈమధ్య ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను విడుదల చేసి బాగానే సక్సెస్ అవుతున్నారు. గడచిన కొన్ని నెలలుగా భారతీయ సినిమాలు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని వందల కోట్ల రూపాయలు కలెక్షన్లను రాబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన కొన్ని సినిమాలకు ప్రమోషన్ ఖర్చులు కూడా తిరిగి రాకపోవడంతో నిర్మాతలు రిలీజ్ అంటే చాలా భయపడుతూ ఉన్నారు. అలా ఏడాది కేజీఎఫ్ -2,RRR, కార్తికేయ-2, కాంతారా […]

శాకుంతలం సినిమాను చూసిన సమంత.. ఏమనిందంటే..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఈ మధ్యకాలంలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. అయినా కూడా పలు చిత్రాలలో నటించేందుకు ఇమే ఆసక్తి చూపిస్తోంది. రీసెంట్గా విడుదలైన యశోద చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకుంది. ఇక సమంత నటించిన చిత్రాలలో శాకుంతలం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంతో సమంత రేంజ్ మరొకసారి మారిపోతుందని చిత్ర బృందం […]

వీరయ్య చిత్రానికి ఆసన్నివేశం హైలెట్గా మారనుందా..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం అక్కడక్కడ ప్యాచ్ వర్క్ లు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. మరొకవైపు సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సెరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే జనవరికి విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి దర్శకుడు బాబి దర్శకత్వం వహించారు. బాబి అభిమానులలో ఇంట్రాక్షన్లు చేసిన […]

కుర్రాళ్లను చెడ‌గొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న కృతి స‌న‌న్‌.. కాలు పైకెత్తి మ‌రీ పోజులు!

కృతి సనన్.. ఈ అమ్మడి కెరీర్ ప్రారంభమైంది టాలీవుడ్ లోనే అయినా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడ క్రేజీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఇక చాలా కాలం తర్వాత కృతి సన‌న్‌ తెలుగులో `ఆదిపురుష్‌` సినిమాకు సైన్ చేసింది. ప్రభాస్ ఇందులో హీరోగా నటించ‌గా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కించాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న […]

షాక్: నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది.. హత్యే నట..!!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు అవుతున్న ఇంకా ఈ నటుడిది హత్యలేక ఆత్మహత్య అనే కోణంలో విచారణ జరుగుతూనే ఉన్నది. మొదట ముంబై పోలీసులు కేసు దర్యాప్తు చేసినప్పుడు ఆ తర్వాత ఒత్తిడి పెరగడంతో ఈ కేసును సిబిఐకి అప్పగించినట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటివరకు ఈ విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీనిపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి పైన […]

లెక్క‌ల మాస్టార్‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ.. ఇక బాక్సులు బ‌ద్ద‌లే!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ `ఆదిపురుష్‌`ను కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె`, ప్రశాంత్ నీల్ తో `సలార్` చిత్రాలను చేస్తున్నాడు. వీటితో పాటే ప్రముఖ దర్శకుడు మారుతితో ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీ షూటింగ్ చక‌చ‌కా జరిగిపోతోంది. మరోవైపు సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే […]

రామ్ చరణ్ చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు గడిచిన ఏడాది క్రితం వరకు కేవలం తెలుగు రాష్ట్రాలలోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. RRR చిత్రంతో విదేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తన 15వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక పొలిటిషన్ పాత్రలు ఒక ఐపీఎస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ గా కియారా అద్వానీ […]

`18 పేజెస్‌` ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. ఇంకా రాబ‌ట్టాల్సింది చాలా ఉంది?!

యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించాడు. డిసెంబ‌ర్ 23న విడుద‌లైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది.   అయితే టాక్ బాగున్నా.. పోటీగా ర‌వితేజ న‌టించిన ధ‌మాకా ఉండ‌టంతో ఈ […]

తానే నా కూతురు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన మెగాస్టార్ అల్లుడు..!!

మెగాస్టార్ కుటుంబానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ ను రెండవ వివాహం చేసుకుంది. కళ్యాణ్ దేవ్ దంపతులకు నవ్విష్క జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వీరిద్దరూ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా సాగుతున్న సమయంలో వీరిద్దరు విడిపోతున్నారంటు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా వీరిద్దరూ కలిసి ఎక్కడ కనిపించకపోవడం అలాగే కళ్యాణ్ దేవ్ సినిమాలకు దూరంగా […]