మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు గడిచిన ఏడాది క్రితం వరకు కేవలం తెలుగు రాష్ట్రాలలోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. RRR చిత్రంతో విదేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా రామ్ చరణ్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తన 15వ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక పొలిటిషన్ పాత్రలు ఒక ఐపీఎస్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నది. ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేయబోతున్నారు.
రామ్ చరణ్ సినీ కెరియర్ లో స్పెషల్ మూవీ గా గోవిందుడు అందరివాడేలే సినిమా ఒకటని చెప్పవచ్చు. ఇందులో చరణ్, కాజల్ జంటగా నటించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంది. చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో రామ్ చరణ్ చెల్లెలు పాత్రలో నటించిన నటి అమేషా కాదుస్కర్ ప్రస్తుతం ఈమె పలు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాగ్రామ్ వేదికగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఇప్పటికే కూడా అదే అందాన్ని తలపిస్తూ మైమరిపించాల చేస్తోందని పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. మరికొంతమంది రామ్ చరణ్ చెల్లెలి అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమేషా ముంబైలో ఉన్నట్లు సమాచారం.
View this post on Instagram