టాలీవుడ్ టాప్ మెయిల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత పది రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ పెళ్లి వార్తలు వైరల్ కావడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో చాలా సార్లు అతడి పెళ్లి పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఈసారి మాత్రం ఏకంగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నవ్య మారోతును ప్రదీప్ వివాహం చేసుకోబోతున్నాడని గట్టిగా టాక్ నడిచింది. వీరిద్దరికీ సీక్రెట్ గా నిశ్చితార్థం […]
Tag: hilight
రకుల్ ఇంట్లో తీవ్ర విషాదం.. వైరల్ గా మారిన ఎమోషనల్ పోస్ట్!
ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత 16 ఏళ్ల నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రకుల్ పెట్ డాగ్ బ్లాసమ్ మరణించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ తన పెట్ డాగ్ గురించి రకుల్ ఓ పోస్ట్ పెట్టింది. `బ్లాసమ్ నువ్వు మా జీవితాల్లోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. మా లైఫ్ లోకి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చావు. ఇకపై నిన్ను మేము ఎంతో మిస్ అవుతాము. […]
బాలయ్యపైనే హనీ రోజ్ ఆశలు.. హిట్ కొడతే సీనియర్ హీరోలు వదులుతారా?
హనీ రోజ్.. `బాయ్ ఫ్రెండ్` అనే మలయాళ మూవీతో ఈ అందాల సోయగం సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. హనీ రోజ్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన సంగతి […]
నాగబాబు ఓవర్ చేస్తున్నారా.. తేడా వస్తే..?
సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి నెగటివ్ కామెంట్స్ వచ్చిన నాగబాబు కచ్చితంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. పొలిటికల్గా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోకపోయినా మెగా కుటుంబం పైన ఏవైనా కామెంట్లు వస్తే మాత్రం తట్టుకోలేరని వార్తలు మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటాయి. చిరంజీవి మాత్రం అందరికీ మంచి చేయాలని భావిస్తూ ఉంటారు.చిరంజీవి ఎంత మంచిగా ఉన్నా కొన్ని సందర్భాలలో మాత్రం పలు రకాలుగా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. చిరంజీవిపై వస్తున్న విమర్శల గురించి […]
`ఇడియట్ 2`తో తనయుడి ఎంట్రీ.. ఫైనల్ గా ఓపెన్ అయిపోయిన రవితేజ!
`ఇడియట్`.. రవితేజకు స్టార్ హోదాను అందించిన చిత్రమిది. డైనమికల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని.. `ఇడియట్ 2` తో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఫైనల్ గా రవితేజ ఓపెన్ అయ్యారు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో […]
నోరుజారిన చిరు.. `వాల్తేరు వీరయ్య`లో రవితేజ పాత్రపై బిగ్ లీక్!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా ప్రముఖ దర్శకుడు బాబీ తెరకెక్కించిన తాజా మాస్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]
రెమ్యూనరేషన్ పెంచేసిన అనుపమ..!!
తెలుగు సినీ పరిశ్రమలో మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ కు ఎంతటి క్రేజీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఈమె నటించిన రెండు చిత్రాలకు కూడా హీరో నిఖిల్ తోనే నటించింది. ఇలా రెండు బ్లాక్ బాస్టర్ తో మంచి క్రేజ్ అందుకున్న అనుపమ మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. అనుపమ నటించిన బటర్ఫ్లై సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. […]
ఎయిర్పోర్ట్ లో సిద్ధార్థ్ కు ఘోర అవమానం.. 20 నిమిషాలు వేధించారంటూ ఆవేదన!
తెలుగు తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన సిద్ధార్థ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. సినిమాలతో పాటు వివాదాలతోనూ సిద్ధార్థ్ బాగా పాపులర్ అయ్యాడు. ముక్కు సూటిగా వ్యవహరించే సిద్ధార్థ్ కు తాజాగా ఘోర అవమానం జరిగిందట. తల్లిదండ్రులతో కలిసి విమానం దిగి వస్తుండగా ఎయిర్పోర్ట్లో సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకుని అకారణంగా వారిని హిందీలో దుర్భాషలాడారట. దాదాపు ఇరవై నిమిషాల వేధింపులకు గురి చేశారంటూ సిద్ధార్థ్ ఇన్ స్టాలో సుధీర్ఘ పోస్ట్ చేశారు. డిసెంబర్ 27న మంగళవారం తన తల్లిదండ్రులతో కలిసి […]
పవన్ సత్యాగ్రహి అందుకే ఆగిపోయింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..?
గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏ.ఎమ్ రత్నం, పవన్ కాంబినేషన్లో సత్యాగ్రహం అనే సినిమాని ప్రకటించారు. ఇక 2003లో పవన్ దర్శకత్వంలో ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని రత్నం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రాన్ని 2003లో అన్నపూర్ణ స్టూడియోలో భారీగానే ఓపెన్ చేశారట. ముఖ్యంగా దాసరి గారు క్లాప్ కొట్టగా ,వెంకటేష్ కెమెరా ఆన్ చేశారని వివి వినాయక్ ఫస్ట్ షార్ట్ […]









