Rc-15 కి నాన్ థియేట్రికల్ రైట్స్ కి భారీ ఆఫర్..!!

టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.ప్రస్తుతం తన నటిస్తున్న చిత్రాలు అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం RC-15 అనే ఒక వర్కింగ్ టైటిల్ తో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు కూడా గతంలో లీక్ అయ్యాయి. ఇందులో హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. వీరితోపాటు […]

ప్రభాస్ పెళ్లిపై.. బాలయ్య క్లారిటీ ఇప్పించేనా.. సెకండ్ ప్రో వైరల్..!!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గతంలో ఎక్కువగా బాలయ్య ఎన్నో విమర్శలు కూడా వినిపించేవి.. బాలయ్య చాలా కోపిష్టి వ్యక్తి అని కూడా వార్తలు వినిపిస్తూ ఉండేవి. కానీ బాలయ్య ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టినప్పటి నుంచి బాలయ్య అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు ,సినీ ప్రముఖుల గురించి పలు విషయాలను తెలియజేస్తూ వారితో మాట్లాడే విధానాన్ని బట్టి అభిమానులు […]

బాలయ్య మీద నమ్మకంతోనే మైత్రి మూవీ అన్ని కోట్లు ఈ సినిమా నిర్మించిందా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దాదాపుగా రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఏ స్థాయిలో జరుగుతుందో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు […]

పెళ్లి వేడుక‌ల్లో ర‌కుల్‌.. సైలెంట్ గా ఉంటూ భ‌లే షాక్ ఇచ్చిందే!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది త‌న ప్రేమ విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేసిన ర‌కుల్‌.. షూటింగ్స్ నుండి గ్యాప్ దొరికిన‌ప్పుడ‌ల్లా ప్రియుడితో ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. త‌ర‌చూ వెకేష‌న్స్‌, పార్టీల‌కు వెళ్తూ వార్త‌లు నిలుస్తున్నారు. ఇక ఈ జంట వ‌చ్చే ఏడాది పెళ్లి పీట‌లెక్క‌బోతోందంటూ నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలాంటి త‌రుణంలో ర‌కుల్ పెళ్లి వేడుక‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చి […]

ప్రభాస్ కు పెళ్లి అయితే విడాకులు ఫిక్స్ అంటున్న వేను స్వామి..!!

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాలను విడుదల చేస్తు బాగా పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అంటు అభిమానులు చాలా […]

లెద‌ర్ డ్రెస్‌లో సెగ‌లు పుట్టించిన కేతిక‌.. ఈ ఆటంబాంబ్ ను కాస్త ప‌ట్టించుకోండ‌య్యా సామి!

కేతిక శర్మ.. ఈ హార్ట్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అందం, అంతకుమించి టాలెంట్ ఉన్న ఆఫర్లు లేని హీరోయిన్ల జాబితాలో కేతిక ఒకటి. `రొమాంటిక్` మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అమ్మ‌డు.. తొలి సినిమాతోనే గ్లామర్ షో ద్వారా యూత్ కు దగ్గర అయింది. ఆ తర్వాత లక్ష్య‌ మూవీలో మెరిసిన కేతిక‌.. ఇటీవల `రంగ రంగ వైభవంగా` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మూడు సినిమాలు […]

బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిత్తు చిత్తు.. 5 రోజుల్లో `ధ‌మాకా`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద ధ‌మాకా దంచి కొడుతూ దుమ్ము లేపే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే […]

అందుకే మోహన్ బాబు కాలర్ పట్టుకున్న.. మురళీమోహన్..!!

టాలీవుడ్ లో నటుడు మోహన్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎవరైనా షూటింగ్ సమయాలలో లేటుగా వచ్చినా కూడా ఒప్పుకునే వారు కాదని అప్పట్లో వార్తలు వినిపించాయి. చాలామంది మోహన్ బాబు ని చూసి భయపడుతూ ఉంటారనే విషయాన్ని కూడా ఎంతోమంది తెలియజేశారు. ఇక ఈ మధ్యకాలంలో కూడా ప్రెస్మీట్లో ఏదైనా సినిమా ఫంక్షన్లో తన సహనటుల పైన చేసే కామెంట్లు కూడా ఎప్పుడు వివాదంగా మారుతూ ఉంటాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో […]

ఆ స్టార్ హీరోయిన్ ని చూసి పారిపోతున్న నిర్మాతలు.. కారణం అదేనా..?

తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే అన్ లక్కీగర్ల్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే నాగచైతన్య తో తీసిన ఒక లైలా కోసం ఈ సినిమాతో బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత ముకుందా సినిమాతో వరుణ్ తేజ్ సరసన నటించింది. కానీ ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అలా తన కెరీర్ మొదట్లోనే అన్ని ఫ్లాప్లు కావటంతో ఐరన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. అల్లు అర్జున్ తో నటించినా డీజే,అలా వైకుంఠపురం సినిమాలో […]