ప్రభాస్ కు పెళ్లి అయితే విడాకులు ఫిక్స్ అంటున్న వేను స్వామి..!!

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాలను విడుదల చేస్తు బాగా పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అంటు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Prabhas will face difficulties after marriage - Great Telangaana | English  Prabhas will face difficulties after marriageఇక ఈ విషయం ప్రభాస్ ఎక్కడ కనిపించినా కూడా అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకుల సైతం అడుగుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రభాస్ వయసు 42 సంవత్సరాలు గడిచిన కొన్ని నెలల క్రితం ప్రభాస్ వచ్చేయేడాది వివాహం చేసుకుంటానని వార్తని తెలియజేశారు. ఇదంతా ఇలా ఉండగా ప్రభాస్ అభిమానులకు, ప్రభాస్ కుటుంబ సభ్యులకు పెద్ద షాప్ తగిలేటువంటి విషయాన్ని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒక సంచలన విషయాన్ని బయట పెట్టడం జరిగింది. అదేమిటంటే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే తన పరిస్థితి గతంలో ఒక నటుడిలాగా (ఉదయ్ కిరణ్) లాగా మారుతుందని తెలియజేశారు.

సినీ పరిశ్రమలో ఉదయ్ కిరణ్ ఎన్నో విజయాలు సాధించారు. ఎన్నో చిత్రాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నట్లు ఉదయ్ కిరణ్ కెరియర్ సరిగా లేకపోవడంతో పెళ్లి తర్వాత జీవితంలో ఎన్నో బాధలు అనుభవించారు. ఆ తర్వాత మరణించారు. నటుడు ప్రభాస్ జ్యోతిష్యం ప్రకారం ప్రభాస్ వేణు పెళ్లి చేసుకుంటే తన పరిస్థితి కూడా అలాగే అవుతుందని వేణు స్వామి తెలియజేస్తున్నారు. వివాహం చేసుకుంటే తన వైవాహిక జీవితం బాగుండదని విడాకులు కోరుతారని తెలిపారు. గతంలో వేణు స్వామి ఇలా ఎంతోమంది సినీ ప్రముఖుల విషయాలలో కూడా తెలియజేశారు.