ప్రముఖ నటుడు డైరెక్టర్ వల్లబనేని జనార్ధన్ గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజున అపోలో ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు మూడవ కూతురు లలిన్ చౌదరిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఏలూరు దగ్గర పోతునూరులో […]
Tag: hilight
సూపర్ ట్విస్ట్.. చై-సామ్ డివోర్స్ నేపథ్యంలో `ఏమాయ చేశావే-2`!?
ఏమాయ చేశావే.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచౌతన్య, సమంత జంటగా నటించారు. సమంతకు ఇదే తొలి సినిమా. 2010లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సమయంలో చై-సామ్ మధ్య ఏర్పడ్డ పరిచయమే ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకెళ్లింది. కానీ, నాలుగేళ్లు గడవక ముందే ఈ జంట విడాకులు తీసుకుని ఎవరి దారి వారు […]
తండ్రి వయసున్న చిరు, బాలయ్యతో రొమాన్స్ అవసరమా? శ్రుతి హాసన్ దిమ్మతిరిగే రిప్లై!
అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]
చీర కట్టులో అందాల విందు చేస్తున్న ఇస్మార్ట్ పోరీ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ నిధి అగర్వాల్ మొదట సవ్యసాచి సినిమాలో హీరోయిన్గా నటించిన. రామ్ సరసన రెడ్ చిత్రం లో నటించింది. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.. దీంతో అమ్మడు కెరీర్ ముందుకు సాగుతుందో లేదో అని అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఆ సమయంలో ఈమెకి ఇస్మార్ట్ శంకర్ సినిమా తన కెరీర్ ని చేంజ్ చేసిందనే చెప్పవచ్చు.. తాజాగా పవర్ స్టార్ పవన్ తో ఒక […]
పుష్ప ది రూల్.. ఈ సారి అనసూయతోనే ఆ పని కానిచ్చేస్తున్నారట?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `పుష్ప ది రైజ్` గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ, ధనుంజయ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. విడుదలైన అన్ని భాషల్లో […]
షర్ట్ విప్పేసి మరీ క్లీవేజ్ షో.. టిల్లు గాడి లవర్ బాగా తెగించేసిందిగా!
నేహా శెట్టి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నేహా శెట్టి.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఏడాది `డీజే టిల్లు` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ […]
జె.డి చక్రవర్తి పై.. అలాంటి వ్యాఖ్యలు చేసిన రంభ..!!
డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రంభ. ఇందులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించారు. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఇదే క్రమంలోని జెడి చక్రవర్తితో రంభ కొన్ని చిత్రాలలో నటించింది. అలా వీరి కాంబినేషన్లో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఆ తర్వాత కోదండరాముడు సినిమాతో కూడా వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగింది. […]
రష్మిక నోటి దురుసు.. మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్న నేషనల్ క్రష్!
కాంతార వివాదం ముగిసేలోపే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం `మిషన్ మజ్ను` విడుదల కోసం సిద్ధమైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా ఇందులో హీరోగా నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మిషన్ మజ్ను కు సంబంధించి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. సౌత్ ను తక్కువ చేస్తూ షాకింగ్ కామెంట్స్ […]
అడవి శేషు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో అడవి శేషు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించి వరుస విజయాలను అందుకుంటు ఉన్నారు. తాజాగా హీట్ -2 చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అడవి శేషు ఎంచుకున్న కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చేత.. ఈ నటుడు సినిమా మినిమం గ్యారంటీ సినిమా అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మేజర్ సినిమా […]









