ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పరిస్థితి మరింత విషమించిందని మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే ఎలాంటి కఠినమైన సమస్యలనైనా సరే తను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సమంత ప్రకటించిన సినిమాలను త్వరగా పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో కొత్తగా తనని తాను […]

చిరంజీవి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన మంచు లక్ష్మి..!!

సాధారణంగా సినిమాలలోని పాటలు ప్రేక్షకులకు నచ్చాయంటే చాలు వాటిని ప్రతిసారి వినడమే కాకుండా పలు సందర్భాలలో డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాలో నుంచి బాస్ పార్టీ సాంగ్ విడుదలై సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటకు 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే […]

ఇయర్ ఎండింగ్లో దీపికా పదుకొనే కు షాక్ తగిలిందా..!!

స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే షారుక్ ఖాన్ కలిసి నటిస్తున్న చిత్రం పఠాన్. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి అందులో బేషరాం పాట విడుదల అవ్వగానే పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా కేవలం ఒక్క బికినీతోనే దేశాన్ని కుదిపోయొచ్చని పాటను చూసి చెప్పవచ్చు. ఇక ఎంతోమంది రాజకీయ పార్టీల మధ్య మాటలు యుద్ధం కూడా నడిచింది. మరి కొంతమంది దీపికా పదుకొనే షారుక్ ఖాన్ ఫోటోలను కూడా దగ్ధం చేశారు. మరొకవైపు దీపిక […]

అడ్వాన్స్ బుకింగ్స్ లో `ఖుషి` ఆల్ ఇండియా రికార్డ్‌.. ఇదేం క్రేజ్ రా సామి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అభిమానుల ఆల్ టైం ఫేవరెట్ మూవీ `ఖుషి`. ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భూమిక హీరోయిన్గా నటించింది. శ్రీ సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం. ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అభిమానుల కోరిక మేరకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖుషి సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.   న్యూ […]

`వాల్తేరు వీర‌య్య‌` కోసం ర‌వితేజ వ‌దులుకున్న సినిమాలు ఎన్నో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా రవితేజ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్‌ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తే.. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మత్స్య కారుల‌ నాయకుడు వాల్తేరు వీర‌య్య‌గా చిరంజీవి, ఏసీపీ విక్ర‌మ్ […]

`ఎన్టీఆర్ 30` బీభ‌త్స‌మైన ట్రెండింగ్‌.. అయినా ప‌ట్టించుకోవ‌డం లేదు పాపం!

`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి సినిమాను చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో గత ఏడాది స‌మ్మ‌ర్ లోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక అయ్యాడు. అయితే సినిమాపై అనౌన్స్‌మెంట్ వ‌చ్చి చాలా కాల‌మే అయినా.. […]

మరొక బ్లాక్ బస్టర్ సినిమాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అడవి శేషు..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో అడవి శేషు ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గూడచారి ,ఎవరు, మేజర్ వంటి హ్యాట్రిక్ విజయాలతో పాటు ప్రస్తుతం డబల్ హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే హిట్-2 సినిమా కూడా భారీ సక్సెస్ ని అందుకుంది. దీంతో తన తదుపరి రెండు చిత్రాలు కూడా మంచి విజయాలను అందుకోవాలని ప్లాన్ చేశారు అడవి శేషు. ఇక అందుకు తగ్గట్టుగానే తాజాగా గూడాచారి సినిమా సీక్వెల్ని పాన్ […]

తన కుమారుడు ఎంట్రీ పై.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రవితేజ..!!

ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే నటుల దర్శకుల, డైరెక్టర్ల, వారసులు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే అటు మెగా కుటుంబం నుంచి అక్కినేని కుటుంబం , నందమూరి కుటుంబం , దగ్గుబాటి కుటుంబం నుంచి ఎంతోమంది ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మాస్ హీరో రవితేజ తన కుమారుడి ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా గత కొద్ది […]

బాల‌య్య ప్ర‌వ‌ర్త‌న‌కు షాక్ అయ్యా.. `వీర సింహా రెడ్డి` విల‌న్ కామెంట్స్ వైర‌ల్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్‌ యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుక జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఒక కీల‌క‌ పాత్రను పోషించిన ప్రముఖ నటుడు రోహిత్ పాఠ‌క్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ […]