పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`కు గెస్ట్ గా హాజరు అయిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరపడింది. ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా చేసిన ఆహా టీమ్.. ఫస్ట్ పార్ట్ ను గురవారం రాత్రి 9 గంటలకు రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ మొత్తం […]
Tag: hilight
ప్రభాస్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు.. సీక్రెట్ లీక్ చేసిన చరణ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడట. ఈ సీక్రెట్ ను లీక్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` టాక్ షోకు నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే సీజన్ 2లో ఓ ఎపిసోడ్ కు గెస్ట్ గా ప్రభాస్ విచ్చేశాడు. రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ […]
టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ రిషబ్ పంత్ కు.. యాక్సిడెంట్..!!
తాజాగా జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కరికి తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా టీం ఇండియా క్రికెటర్ గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురిఅవ్వడంతో స్వల్ప గాయాలతో సేఫ్ గా క్రికెటర్ రిషబ్ బయటపడ్డాడు అని వైద్యులు నిర్ధారించారు. అయితే వీపు , తల, కాలి భాగంలో భారీగా గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. పైగా ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు సూచించారు. ఇకపోతే రిషబ్ పంత్ యాక్సిడెంట్ పై క్రికెట్ అభిమానులు పూర్తిస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. […]
అందం, ప్రతిభ సరిపోదు.. ఆఫర్లు దక్కాలంటే అదీ ఉండాలంటున్న నిధి!
నిధి అగర్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నిధి తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అయితే ఈమె కెరీర్ అంత జోరుగా మాత్రం సాగడం లేదు. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ పవర్ […]
తెలిసి తెలిసి కెరీర్ని నాశనం చేసుకుంటున్న మిల్కీ బ్యూటీ..!!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీ డేస్ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన, కుర్ర హీరోల సరసన నటించింది. ఇక ఇటీవలే గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తమన్నా క్రేజ్ భారిగా తగ్గిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో […]
నక్క తోక తొక్కిన రష్మిక.. అందుకేనా అంత తల పొగరు?
ఈ ఏడాది మొత్తం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాదాల కారణాంగా బీభత్సమైన ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. ముఖ్యంగా `కాంతార` సినిమా కారణంగా రష్మికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కన్నడ పరిశ్రమలో ఆమెను బ్యాన్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక కాంతార వివాదం ముగిసే లోపే ఈ అమ్మడు సౌత్ పై సంచలన వ్యాఖ్యలు చేసే మళ్లీ విమర్శల పాలవుతోంది. రీసెంట్గా `మిషన్ మజ్ను` ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ సౌత్ సాంగ్స్ […]
కృతి సనన్ తో ప్రేమాయణం.. ఫైనల్గా బాలయ్య షోలో నోరు విప్పిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులు నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లబోతోందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆల్రెడీ కృతి సనన్ ఖండించింది. […]
టంగ్ స్లిప్ అవుతున్న చిరంజీవి.. ఇబ్బంది పడాల్సిందేనా..?
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా వేడుకకు వచ్చిన చాలా అనుకువగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ చుట్టూ ఉన్నవాళ్లను కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక గతంలో ఉన్నట్లుగా చిరంజీవి ప్రస్తుతం లేరు.చాలా మారిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమధ్య అందరితో కూడా చాలా కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల సందర్భంలో ఒక ప్రముఖ అవధాని గురించి కూడా పరోక్షంగా తనదైన స్టైల్ లో సెటైర్ వేసీ అక్కడున్న […]
చిరంజీవి రూట్ లోనే నాగార్జున కూడ..?
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ప్రేక్షకులను మెప్పించడానికి పలు రకాల కాంబినేషన్లు సెట్ చేస్తూ ఉంటారు దర్శక,నిర్మాతలు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరో సినిమాలో ఒక కామెడీ హీరోని సెట్ చేయబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రైటర్ ప్రసన్నకుమార్ మొదటిసారిగా డైరెక్టర్ గా నాగార్జున హీరోగా పెట్టి తెరకెక్కించబోతున్నారు. అయితే అందులో మరొక హీరో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక […]









