గోపీచంద్ విలన్ గా మారడానికి కారణం అదేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మ్యాచ్ స్టార్ గా పేరు పొందారు గోపీచంద్. మొదట తొలివలపు అనే సినిమాతో 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ తన మొదటి సినిమాతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో హీరోగా అవకాశాలు రాకపోవడంతో విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. దీంతో గోపీచంద్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే విలన్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయిన గోపీచంద్ మళ్లీ హీరోగా సక్సెస్ అయ్యేందుకు పలు చిత్రాలలో […]

DJ టిల్లు సినిమా సీక్వెల్లో జరిగింది ఇదే అంటున్న శ్రీలీల..!!

టాలీవుడ్ లో ట్రెండీగా ఉన్న హీరోయిన్లలో శ్రీ లీలా మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. పెళ్లి సందడి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కన్నడ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా ధమాకా చిత్రం తో మంచి విజయాన్ని అందుకుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో శ్రీలీలాకు వరుస […]

ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఆ 16 మంది వీరే..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడు ప్రభాస్. అయినప్పటికీ కూడా 9 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఒక హీరో ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండడం అంటే చాలా అరుదైన విషయమని చెప్పవచ్చు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషలో ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్న […]

మెగా మాస్ సాంగ్‌ వ‌చ్చేసింది.. చిరు, రవితేజ తీన్‌మార్ స్టెప్పుల‌కు `పూన‌కాలే`!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో శ్రుతి హాస‌న్‌, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే […]

రెడ్ దుస్తులలో హాట్ ఫోజులతో మతులు పోగొడుతున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ కూడా సరికొత్త డిజైన్ దుస్తులలో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఏదైనా సినిమా ప్రమోషన్ దగ్గర నుండి కవర్ పేజీతో సహా ఇంస్టాగ్రామ్ లో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా […]

రాజ‌మౌళి వ‌ల్ల అంద‌రూ తిడ‌తారు.. బాల‌య్య షోలో ప్ర‌భాస్ ఆవేద‌న‌!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో పాటు ఆయ‌త ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో సంద‌డి చేశాడు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. గురువారం రాత్రి ఫ‌స్ట్ పార్ట్‌ను ఆహా వారు బ‌య‌ట‌కు వ‌దిలారు. అయితే ఈ షోలో ద‌ర్శ‌క‌ధీరుడు […]

సద్దాం ,హైపర్ ఆది మధ్య గొడవలపై క్లారిటీ.. ఇదే..!!

తెలుగు బుల్లితెరపై హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక మరొక కమెడియన్ సద్దాం కూడా పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మాటల్లేవని గతంలో హైపర్ ఆది చేసిన జబర్దస్త్ స్కిట్లు ట్రెండింగ్ లో ఉండేసరికి కామెడీ స్టార్లు స్కిట్లు చేస్తున్న సద్దాం కూడా వీరి పైన పంచులు వేశారని వార్తలు వినిపిస్తూ ఉండేవి. ఇక వీరి మధ్య ఒక యుద్ధం జరుగుతోంది […]

కరాటే కళ్యాణి:ఆ సినిమా వల్లే ఒక వేశ్యగా చూస్తున్నారు..!!

టాలీవుడ్ లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందులో కరాటే కళ్యాణి కూడ ఒకరు. ఈమె ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ అంతగా ఈమెకి గుర్తింపురాలేదు. దాదాపు కరాటే కళ్యాణి 25 సినిమాలలో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కేవలం 2 సినిమాలలో గుర్తుపట్టేలా చేసుకుంది. కృష్ణ, మిరపకాయ్, వంటి సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకుందన్ని చెప్ప వచ్చు. కృష్ణ మూవీలో తన మేనరిజం చూపించి. ఆ సినిమాలో బాబీ… అంటూ..ఇక మిరపకాయ సినిమాలో అబ్బా… పిండేసారు […]

రవితేజ ఏజ్‌పై రాఘవేంద్రరావు సెటైర్‌.. గ‌ట్టిగానే పేలిందిగా!

మాస్‌ మహారాజా రవితేజ ఇటీవల `ధ‌మాకా` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ తాజాగా `మాస్ మీట్‌` పేరుతో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ […]