ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఆ 16 మంది వీరే..!!

టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడు ప్రభాస్. అయినప్పటికీ కూడా 9 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఒక హీరో ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండడం అంటే చాలా అరుదైన విషయమని చెప్పవచ్చు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషలో ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పవచ్చు. అయితే ప్రభాస్ మాత్రం తన ఇన్ స్టా లో కేవలం 16 మంది మాత్రమే ఫాలో అవుతున్నారట వారి గురించి తెలుసుకుందాం.

అయితే ప్రభాస్ ఆ 16 మంది కూడా ఆయనతో ప్రస్తుతం వర్క్ చేస్తున్న వారే గతంలో వర్క్ చేసిన వారే కూడా కొంతమంది ఉన్నారు వారిలో కొంతమంది స్నేహితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన పెదనాన్న కృష్ణంరాజును ప్రభాస్ ఫాలో అవుతున్నారు మిగిలిన 15 మంది కూడా పూర్తిగా తన సినిమాకు సంబంధించిన వారే అన్నట్లుగా తెలుస్తోంది.

1). కృష్ణంరాజు
2). డైరెక్టర్ సందీప్ వంగ
3). ఆది పురుష్ నటుడు సన్ని సింగ్
4). హీరోయిన్ కృతి సనన్
5). ఎడిటర్ DB బ్రాకమోంటేస్
6). డైరెక్టర్ రాధాకృష్ణ
7). శృతిహాసన్
8). ప్రశాంత్ నీల్
9). డైరెక్టర్ నాగ్ అశ్విన్
10). నటుడు అమితాబచ్చన్
11). డైరెక్టర్ ఓం రౌత్
12). నటి భాగ్యశ్రీ
13). పూజ హెగ్డే
14). శ్రద్ధా కపూర్
15). డైరెక్టర్ సుజిత్
16). దీపికా పదుకొనే.

కేవలం ప్రభాస్ ఇన్ స్టాల్ ఫాలో అవుతున్నది వీరినే.