టాలీవుడ్ లో ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడు ప్రభాస్. అయినప్పటికీ కూడా 9 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఒక హీరో ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉండడం అంటే చాలా అరుదైన విషయమని చెప్పవచ్చు. బాలీవుడ్ తో పాటు ఇతర భాషలో ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్న […]
Tag: following
అషు రెడ్డి సమంతను ఫాలో అయిపోతుందా? టైట్ ఫిట్ అందాలతో రెచ్చగొడుతోంది!
అషు రెడ్డి గురించి కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. మొదటగా బిగ్ బాస్ షో ద్వారా అందరికీ సుపరిచితం అయిన అషు అచ్చం సమంతని పోలి ఉండటం ఆమె కెరీర్ కి ప్లస్ అయింది. ఆ తరువాత ఓ సందర్భంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఓ హాట్ ఇంటర్వ్యూలో పాల్గొని కాకరేపింది. మొత్తంగా అప్పటినుండి ఈమెకు కుర్రకారులో మంచి ఆదరణ లభించింది. సినిమాల సంగతి దేవుడెరుగు కానీ, ప్రస్తుతం అమ్మడు దాన్ని […]
ట్విట్టర్లో ఆ వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతున్న చిరంజీవి!
గత ఏడాది ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు మరింత చేరువ అయ్యేందుకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లోకి అడుగు పెట్టాడు చిరు. ఇక చిరు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారో.. లేదో.. ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. అయితే ఆయన మాత్రం ఫాలో అయ్యేది ఒక్కరినే. అది కూడా ట్విట్టర్లో. […]