తెలిసి తెలిసి కెరీర్ని నాశనం చేసుకుంటున్న మిల్కీ బ్యూటీ..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీ డేస్ సినిమాతో తన కెరీర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన, కుర్ర హీరోల సరసన నటించింది. ఇక ఇటీవలే గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తమన్నా క్రేజ్ భారిగా తగ్గిపోయిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు ఈ ముద్దుగుమ్మ.

Thamanna Wallpapers - Wallpaper Caveతాజగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్ సన్నివేశాలలో హీరోల ప్రవర్తన ఏవిధంగా ఉంటుందని ప్రశ్న ఎదురవగా.. రొమాంటిక్ సన్నివేశాలలో హీరోయిన్ఎలా ఫీలవుతుందోని హీరోలు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారని తెలియజేస్తోంది. క్లోజ్ గా ఉన్న సన్నివేశాలలో నటించడం లో ఎవరు మాట్లాడారని తెలియజేస్తోంది.రొమాంటిక్ సీన్లు నటించడానికి కొంతమంది హీరోలు ఇష్టపడతారని తెలియజేసింది. దీంతో కొంతమంది హీరో అభిమానుల సైతం ఈమె పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. తమన్నా ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తోంది.

Tamanna Bhatiya Wallpapers - Wallpaper Cave

తమన్నా వయసు పెరుగుతున్నప్పటికీ అందం మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఈమె అభిమానులు కూడా ఈమె పెళ్లి కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో ఈ ముద్దుగుమ్మ సరైన ఎంపికలు తీసుకోలేదు. కేవలం తన వద్దకు వచ్చిన ఏలాంటి కథలనైనా సరే ఓకే చెప్పేలా కనిపిస్తోంది. ఈమె గతంలో నటించిన కొన్ని చిత్రాలను చూస్తే ఈ విషయం పూర్తిగా అర్థమవుతోంది. ఇక రాబోయే రోజుల్లో సరైన కథలు ఎంపికలు తీసుకోకుంటే తామన్నా కెరియర్ ముగిసినట్టే అంటూ కామెంట్లు చేస్తున్నారు. జేజేతులారా తన కెరీయర్ని నాశనం చేసుకుంటోంది.