Tag Archives: story

మెగా ఫ్యామిలీతో రాఘవేంద్రరావు సినిమా.!

దర్శక నిర్మాతలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా పౌరాణిక చిత్రాలపైనే సినిమాలు తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఇప్పుడు తాజాగా రాఘవేంద్రరావు కూడా రామాయణం సినిమాని తీయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అందుకుగాను నటులుగా మెగా ఫ్యామిలీ లో నుంచి హీరోలను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నట్లుగా తెలుస్తోంది. రామాయణం గాథని అందరికీ చాటి చెప్పాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. స్టార్ నటులతో ఈ కథను చూపించాలని భావిస్తున్నారట రాఘవేంద్ర రావు.

Read more

నాట్యం అంటే ఒక కథను చెప్పడం అంటున్న యంగ్ హీరోయిన్..!!

అక్టోబర్ 22వ తేదీన ప్రముఖ దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశ్రింకళ ఫిలిమ్స్ పతాకంపై..ప్రముఖ నృత్య కారిణి సంధ్య రాజు నటిస్తూ , స్వయంగా నిర్మిస్తున్న సినిమా నాట్యం.. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా హీరోయిన్ సంధ్య రాజు నాట్యం సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.. ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం..సినిమా ద్వారా ప్రేక్షకులకు ఇంకా దగ్గరగా రావొచ్చు అనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్టును

Read more

ప్రభాస్ డార్లింగ్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదే..?

టాలీవుడ్ లోనే రెబల్ స్టార్ ప్రభాస్ ఏ రేంజ్ లో తన స్టార్డమ్ సంపాదించాడు మనకు తెలిసిన విషయమే. ప్రభాస్ కృష్ణ రాజ్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు ఎదిగిపోయాడు ప్రభాస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ను ఎక్కువగా డార్లింగ్ అనే పిలుస్తూ ఉంటారు. ఆ పేరు ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం . డార్లింగ్ అనే పదం ఎలా పుట్టిందనే విషయాన్ని ప్రభాస్ అన్న ప్రశ్నించగా.. బుజ్జిగాడు సినిమా

Read more

కథ లేదు కానీ బాలయ్యతో సినిమా పక్కా అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..!

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతుంది నట్లు గా సమాచారం. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ బి.గోపాల్ తెలియజేశాడు.తాజాగా ఈయన తెరకెక్కించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో బి.గోపాల్ బాలయ్య సినిమాపై స్పందించారు. బాలయ్య బాబుతో త్వరలోనే ఒక సినిమా చేస్తానని.. మంచి కథ కోసం వెతుకుతున్నాను అని కొన్ని కథలు విన్నప్పటికీ ఏ కథను లాక్ చేయాలనే విషయంలో ఆలోచిస్తున్నాను

Read more

రామ్ చరణ్ రిజెక్ట్ చేస్తే సూర్య ఒప్పుకున్నాడా..?

హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో కార్తీ ని విభిన్నమైన కథతో చూపించాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజన్.ఖైదీ సినిమానే కాకుండా అంతకుముందు సందీప్ కిషన్ తో నగరం అనే సినిమాను ఇవ్వడం జరిగింది. ఆ సినిమా ఖైదీ అంత హిట్ ను ఇవ్వకపోయినా ఒక మోస్తరు లోనే ఆడింది.అయితే ఖైదీ తర్వాత ఇతను విజయ్ తో మాస్టర్ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలిసి ఇ ప్రేక్షకులు ఆ సినిమాపై భారీ

Read more

బొమ్మరిల్లు సినిమా లోని హాసిని పాత్ర వెనుక ఉన్న సీక్రెట్ ను తెలిపిన దర్శకుడు..?

తెలుగులో బొమ్మరిల్లు సినిమా ఎంతటి విజయాన్ని చేకూరిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతున్న అందులోని సన్నివేశాలు ప్రజలలో బాగ నాటుకుపోయాయి. ఇక ఈ సినిమా గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో తెలిపిన ప్రకారం, ఆ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియ జేశారు. అవేంటో చూద్దాం. ఇక ఈ సినిమాలోని హాసిని పాత్ర చాలా ముఖ్యమైనది ఈ సినిమాకి ఎవర్ని హీరోయిన్ గా తీసుకోవాలని సందిగ్ధంలో ఉన్నారు డైరెక్టర్ భాస్కర్.

Read more

మ‌హేష్‌కు క‌థ రాయ‌డం చాలా క‌ష్టమంటున్న రాజ‌మౌళి తండ్రి!

రాజ‌మౌళి తండ్రి, ప్ర‌ముఖ స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. బాహుబ‌లి, భజరంగీ భాయీజాన్, మణికర్ణిక, తలైవి వంటి చిత్రాల‌కు కథ, కథనాలను అందించి.. సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైట‌ర్‌గా ఉన్న విజ‌యేంద్ర ప్రసాద్‌.. టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబుకు క‌థ రాయ‌డం క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఈటీవీలో ప్రసారమౌతున్న అలీతో సరదాగా కార్యక్రమంలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఎన్నో

Read more

ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?

rrr

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ ప్రముఖ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్‌ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్‌ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940

Read more