ష‌ర్ట్‌ విప్పేసి మ‌రీ క్లీవేజ్ షో.. టిల్లు గాడి ల‌వ‌ర్ బాగా తెగించేసిందిగా!

నేహా శెట్టి.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెర‌కెక్కిన `మెహబూబా` మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నేహా శెట్టి.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఈ ఏడాది `డీజే టిల్లు` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో టిల్లు గాడి లవర్ రాధిక పాత్రలో నేహా శెట్టి అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు కార్తికేయకు జోడిగా `బెదురులంక 2012` అనే సినిమాలో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సంగతి పక్కన పెడితే.. నేహా శెట్టి తాజా ఫోటోలు నెట్టింట‌ రేపుతున్నాయి.

ఎప్పటికప్పుడు గ్లామ‌ర‌స్‌ ఫోటోషూట్లతో కుర్రాళ్ళ మతులు పోగొట్టే నేహా.. ఈసారి ఏకంగా షర్ట్ బటన్స్ విప్పేసి మరి బ్రా అందాలను చూపిస్తూ య‌మా హాట్ గా క్లీవేజ్ షో చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతున్నాయి. టిల్లు గాడి లవర్ బాగా తెగించేసింది అంటూ ఈ పిక్స్ పై నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.