టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ నిధి అగర్వాల్ మొదట సవ్యసాచి సినిమాలో హీరోయిన్గా నటించిన. రామ్ సరసన రెడ్ చిత్రం లో నటించింది. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఆ తర్వాత అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు.. దీంతో అమ్మడు కెరీర్ ముందుకు సాగుతుందో లేదో అని అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. ఆ సమయంలో ఈమెకి ఇస్మార్ట్ శంకర్ సినిమా తన కెరీర్ ని చేంజ్ చేసిందనే చెప్పవచ్చు..
తాజాగా పవర్ స్టార్ పవన్ తో ఒక చిత్రంలో నటించబోతోంది. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో హర హర వీరమల్లు.. దీంతో ఈ సినిమా ఈమె కెరీర్ కు ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది. నిధి అగర్వాల్ సినిమాల్లో ఏ స్థాయి అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో కూడ అంతకుమించి అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందం, ఆకట్టుకునే ఫిజిక్ ఇలా ఆమె మొత్తం ఒక బాపు బొమ్మల కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఏ ఫోటోలు షేర్ చేసినా కూడా అభిమానులు వావ్ అనాల్సిందే షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక ఈమె అందానికి ఈమె అభిమానులే కాకుండా కుర్రకారులు కూడా ఫిదా అవుతూ ఉంటారు.. తాజాగా కోన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో నిధి అగర్వాల్ చీర కట్టులో ఓరకంట చూస్తూ తన చూపులతో కుర్ర కారు గుండెల్ని కొల్లగొట్టేలా కనిపిస్తోంది. నిధి అగర్వాల్ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అన్నట్టుగా ఈ చీర కట్టులో ఫోటోలు కనిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్ మోస్ట్ బిజీ హీరోయిన్గా మారే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు.. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఈమె కెరీర్ ఏ రేంజ్ కు వెళుతుందో చూడాలి మరి.