ఈ ఏజ్ లో కూడా అందంగా కనిపిస్తూ స్టిల్ బ్యాచిలర్ అంటున్న హీరోయిన్స్..!!

తెరమీద హీరోయిన్స్ చూస్తే చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే వారు ఎంతోమంది అభిమానులను సినీ ప్రేక్షకులను నవ్విస్తూ కనువిందు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నిజ జీవితంలోకి వెళ్తే మాత్రం ఎన్నో ట్విస్టులు ఉంటాయని చెప్పవచ్చు. ఈ రంగుల ప్రపంచంలో ఏదో సాధిద్దామని వచ్చిన కొంతమంది హీరోయిన్ల కెరియర్ సక్సెస్ కాకుంటే ఇక అంతే అని చెప్పవచ్చు. అయితే అలా సినీ ఇండస్ట్రీలో కొద్ది రోజులు బాగా అలరించి వివాహం చేసుకొని లైఫ్ సెట్ అయిన వారు చాలామందే ఉన్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ ఇప్పటికి ఏజ్ పెరిగిన బ్యాచిలర్ గానే ఉన్నవారు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.

1). నటి శోభన:senior actress shobhana ready to marriage - Sakshiఒకప్పుడు హీరోయిన్గా నటించిన ఈమధ్య కాలంలో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. ఈమె వయసు 50 ఏళ్లు దాటిన ఇంకా వివాహం చేసుకోలేదు

2). నగ్మా:Nagma Birthday: నగ్మా బర్త్ డే .. 50 ఏళ్లు వస్తోన్న ఇంకా పెళ్లి చేసుకోని  బ్యూటీ..! | Nagma Happy birthday actress who shine in movies in 90s is now  active in politics– News18 Teluguసౌత్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా అందాల భామగా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ ఈమె వివాహం పూసే ఎత్తలేదు. గతంలో కొంతమందిని ప్రేమించి వార్తల్లో నిలిచింది.

3). అమీషా పటేల్:
బాలీవుడ్ టాలీవుడ్ లో ప్రేక్షకులను మర్చిపోని పాత్రల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ ఈమె వయసు కూడా 50 సంవత్సరాలు దగ్గరవుతున్న స్టిల్ బ్యాచిలర్ గానే ఉంటూ తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.

4). సుస్మితసేన్:
విశ్వసుందరిగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎప్పుడు ఎఫైర్లతో వైరల్ గా మారుతూ ఉంటుంది ఈమె కూడా ఇప్పటికీ స్టిల్ బ్యాచిలర్ గానే ఉంది.

5). సితార :Actress Sithara: సీనియర్ నటి సితార పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరో  మరణమేనా..? | Tollywood senior actress Sithara remains unmarried just  because of that actor death pk– News18 Teluguటాలీవుడ్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన ఈమె ఇప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోలేదు ప్రేమించిన అతడు మరణించడంతో ఈమె వివాహం చేసుకోలేదని టాక్ ఉంది.

6). టబు:Actress Tabu Warning To Kartik Aaryan See His Reaction, Post Goes Viral -  Sakshi
టాలీవుడ్ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఎంతోమంది హీరోలతో ఎఫైర్ వల్ల ఈమె వివాహానికి దూరమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ముద్దుగుమ్మలు ఇప్పటికీ కూడా తమ గ్లామర్ తో అందరినీ ఆకటుకుంటూనే ఉన్నారు.