కన్నప్పలో ఆ రోల్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్ అవుతుంది .. ట్రెండ్ అవుతుంది ..ఏది ఏమైనా సరే మంచు ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ ఫ్యామిలీ అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది . మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కన్నప్ప . ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నారు. భారీ భారీ రేంజ్ […]

500 కోట్ల క్లబ్బులో చేరిన హీరోయిన్స్ వీళ్ళే..!!

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. ముఖ్యంగా సినిమా సక్సెస్ అయిందంటే చాలు 500 కోట్ల నుంచి 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా బాహుబలి, బాహుబలి-2,RRR, రోబో-2.O, కే జి ఎఫ్-2, దంగల్, జైలర్, జవాన్ తదితర చిత్రాలు ఉన్నాయి వీటిలో మెజారిటీ సినిమాలు 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ప్రభాస్, షారుక్, రామ్ చరణ్, ఎన్టీఆర్ యశ్ వంటి వారు 1000 కోట్ల క్లబ్ […]

అవకాశాలు రావాలి అంటే అవి చూపించాల్సిందే.. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్..!!

2017 వ సంవత్సరంలో మలయాళ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. కెరియర్ మొదట్లో నుంచి తన నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోని నటిస్తూ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.. అలా అతి తక్కువ సమయంలోనే నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ 2019లో విశాల్ కి జంటగా నటించిన చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. విశాల్ హీరోగా నటించిన గట్టా కుస్తీ అని తమిళ చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది.ఈ సినిమా సక్సెస్ […]

అవకాశాలు లేక అందాలకే పరిమితమైన స్టార్ హీరోయిన్స్..!!

సిని ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కఠినమైన పదమని చెప్పవచ్చు.. ఎవరు ఎప్పుడు ఏ విధంగా సక్సెస్ అవుతారనే విషయం ఎవరు చెప్పలేము.. అవకాశాలతో పాటు కాస్త అదృష్టం కూడా ఉంటేనే సక్సెస్ అవ్వడం కష్టమని చెప్పవచ్చు.. టాలీవుడ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ మధ్యకాలంలో అవకాశాలు రాలేని హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది పాన్ ఇండియా రేంజ్ లో కథల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కరోనా […]

సెప్టెంబర్ పైన ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోయిన్స్.. సక్సెస్ వరించేనా..?

ఈ ఏడాది సెప్టెంబర్ నెల కోసం చాలామంది ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు.. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలే కాకుండా స్టార్ హీరోయిన్ నటిస్తూ ఉండడంతో ఈ సినిమాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అనుష్క, శృతిహాసన్, నయనతార ,సమంత వంటి వారు పలు చిత్రాలలో నటించడం చేత వీరి అభిమానులు కూడా సెప్టెంబర్ మీదే ఆశ పెట్టుకున్నారు. మరి వీరి యొక్క సినిమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ తో […]

హీరోయిన్ గానే కాకుండా నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్స్..!!

ఏసిని ఇండస్ట్రీలో నైనా కాస్త స్టాండర్డ్ వచ్చిందంటే చాలు పలు రకాల బ్రాండ్ అంబాసిడర్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడమే కాకుండా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు.ఎక్కువగా హీరోలు సైతం ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో హీరోయిన్స్ కూడా పలు రకాల సినిమాలను తమ బ్యానర్ పైన నిర్మిస్తూ మంచి లాభాలను అందుకుంటున్నారు. అలా హీరోయిన్స్ గానే కాకుండా నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న హీరోయిన్స్ గురించి […]

డైరెక్టర్ల వల్ల ఇబ్బందులు పడ్డ హీరోయిన్స్ వీళ్ళే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని ఇండస్ట్రీలో కూడా దర్శకులు వల్ల చాలామంది హీరోయిన్స్ నష్టపోయారని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఏ ఇండస్ట్రీలో నైనా సరే వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ఈ విషయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. కాస్టింగ్ కౌచ్ అనేది కొంతమంది లేదని చెబుతూ ఉంటే మరి కొంతమంది ఓపెన్ గా ఇలాంటి విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఇలాంటి క్యాస్టింగ్ కౌజు […]

మళ్లీ అదిరిపోయే రికార్డ్ సొంతం చేసుకున్న సమంత.. ఫ్రూప్ ఇదే..!!

సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పవచ్చు. వారు ఏవైనా పోస్టులు ఫోటోలు సైతం ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారంటే తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. అలా పలు రకాల బ్రాండ్లను సైతం ప్రమోషన్ చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. గతంలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు.కానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అత్యధికంగా ఫాలోయింగ్ కలిగిన ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో […]

ఖాకీ డ్రెస్ వేసుకున్న హీరోయిన్లు వీళ్లే.. ఎంతమంది ఉన్నారంటే..?

వెండితెరపై పోలీస్ పాత్రతో హీరోలు, హీరోయిన్లు ఆకట్టుకుంటూ ఉంటారు. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రల్లో తమ డైలాగ్ లు, యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను మైమరిపిస్తారు. ఖాళీ డ్రెస్ వేసుకుని సినిమాల్లో నటించాలని చాలామంది నటీనటులకు ఉంటుంది. ఇలా పోలీస్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోలు, హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు హీరోలు మాత్రమే పోలీస్ పాత్రల్లో కనిపించేవారు. కానీ ఇటీవల హీరోయిన్లు కూడా ఖాళీ డ్రెస్ వేసుకుని పోలీస్ పాత్రల్లో అదరగొడుతున్నారు. విజయశాంతి, సుహాసిని, శారద, టబు, […]