అవకాశాలు లేక అందాలకే పరిమితమైన స్టార్ హీరోయిన్స్..!!

సిని ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా కఠినమైన పదమని చెప్పవచ్చు.. ఎవరు ఎప్పుడు ఏ విధంగా సక్సెస్ అవుతారనే విషయం ఎవరు చెప్పలేము.. అవకాశాలతో పాటు కాస్త అదృష్టం కూడా ఉంటేనే సక్సెస్ అవ్వడం కష్టమని చెప్పవచ్చు.. టాలీవుడ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ మధ్యకాలంలో అవకాశాలు రాలేని హీరోయిన్స్ కూడా చాలామంది ఉన్నారు. మరి కొంతమంది పాన్ ఇండియా రేంజ్ లో కథల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Track Record: Sai Pallavi dominates Pooja Hegde

కరోనా సమయంలో పూజా హెగ్డే బంపర్ ఆఫర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ రేంజ్ లో హీట్ కోసం వెయిట్ చేస్తోంది. కానీ సోషల్ మీడియాలో గ్లామర్ వోలకబోస్తూ ఉంటుంది. 2023 లో పూజ చేసిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేకపోయాయి.

బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ తో అవకాశాలు లేక ఉండిపోయిన హీరోయిన్ రాశి ఖన్నా కేవలం సర్దార్ సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది.. అయితే ఈమెకు పెద్దగా గుర్తింపు రాకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సక్సెస్ ఇచ్చిందని చెప్పవచ్చు.

కమర్షియల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది హీరోయిన్ సాయి పల్లవి.. ఈమె సినిమా ఒప్పుకోందంటే చాలు ఇందులో ఏదో కంటెంట్ ఉండి తీరుతుంది అని నమ్మకం అభిమానులలో ఉండిపోయింది.

X \ #nivedathomas - البحث

కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ నటన పరంగా ఎక్కువగా ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ మంచి పాపలారెడ్డి సంపాదించుకుంది నివేద థామస్.. తనకేరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కూడా కనిపించలేదు.

మరొకటి రెజీనా.. ఈమె కూడా గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది.

వీరందరూ కూడా అవకాశాల కోసం గ్లామర్ షో చేస్తున్న అవకాశాలు మాత్రం రావడం లేదు.